Current Affairs

RRB Exams Model Paper in Telugu (General Knowledge)

1990-96 మధ్యకాలంలో ఇండియాకి ప్రధాన ఎన్నికల అధికారిగా వ్యవహరించినవారు ?
A. ఎస్ గోపాలస్వామి
B. ఆర్.కె. త్రివేది
C. ఎం .ఎస్ .గిల్
D. టి.ఎన్.శేషన్
Answer : టి.ఎన్.శేషన్
7వ మరియు 8వ లోక్ సభలకు స్పీకర్ గా పనిచేసినవారు ?
A. జి.ఎస్.దిల్లోన్
B. కె.ఎస్.హెగ్డే
C. బలరాం జకర్
D. శివరాజ్ పాటిల్
Answer : బలరాం జకర్
1984-89 మధ్యకాలంలో భారత ప్రధానమంత్రిగా వ్యవహరించినవారు ?
A. రాజీవ్ గాంధీ
B. వి.పి.సింగ్
C. పి.వి. నరసింహారావు
D. ఐ.కె.గుజ్రాల్
Answer : రాజీవ్ గాంధీ
భారతదేశ రెండవ ఉపరాష్ట్రపతిగ వ్యవహరించినవారు ?
A. ఆర్.వెంకట్రామన్
B. వి.వి. గిరి
C. జాకీర్ హుస్సేన్
D. జి.ఎస్.పాతక్
Answer : జాకీర్ హుస్సేన్

2010 కి జ్ఞానపీఠ అవార్డు పొందినవారు ఎవరు ?
A. అమర్ కాంత్
B. శ్రీలాల్ శుక్ల
C. శంకర్ కరూప్
D. చంద్రశేఖర్ కంబార్
Answer : చంద్రశేఖర్ కంబార్
అనిమో మీటర్ దేనిని కొలుస్తుంది ?
A. గాలి తేమను
B. గాలివేగాన్ని
C. సముద్రం ఫైఎత్తు
D. సముద్రపు లోతును
Answer : గాలివేగాన్ని
భోపాల్ వాయు విస్పొటనంలోబయటికి వెలువడిన వాయువు ఏది ?
A. మిథైల్ ఐసోసైనైడ్
B. మిథైల్ ఐసోసైనేట్
C. మిథైల్ ఐసోక్లోరైడ్
D. మిథైల్ ఐసోక్లోరేట్
Answer : మిథైల్ ఐసోసైనేట్
భారతదేశానికి స్వతంత్రం వచ్చినపుడు కాంగ్రెస్ అద్యక్షుడు ఎవరు ?
A. పట్టాభి
B. రాజేంద్రప్రసాద్
C. జె.బి. కృపలానీ
D. ఆజాద్
Answer : జె.బి. కృపలానీ
నాణేల అధ్యయనం శాస్త్రం ?
A. పాలియోగ్రఫీ
B. ఎపిగ్రఫీ
C. న్యుమిస్ మాటిక్స్
D. ఫైవి ఏవి కావు
Answer : న్యుమిస్ మాటిక్స్
ఆసియా పసిపిక్ ఎకనామిక్ కో ఆపరేషన్ స్తాపించిన సంవత్సరమ్ ?
A. 1986
B. 1987
C. 1988
D. 1989
Answer : 1989
తత్వవేతలు రాజులుగాఉండి తీరాలి అని అన్నది ఎవరు ?
A. ఆరిస్టాటిల్
B. సోక్రటిస్
C. ఫ్లేటో
D. జే.ఎస్.మిల్
Answer : ఫ్లేటో
అంతర్జతీయ న్యాయస్థానం ప్రారంభమైన సంవత్సరం?
A. 195౦
B. 1951
C. 1948
D. 1945
Answer : 1945
జవహర్ లాల్ నెహ్రు సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఉన్నచోటు ?
A. బెంగుళూరు
B. మైసూరు
C. జైపూర్
D. భోపాల్
Answer : బెంగుళూరు
ఏ దేశం నుండి భారతదేశం 126 రాఫెల్ ఫైటర్ జెట్స్ కొనదలచినది ?
A. ఫ్రాన్స్
B. యు.ఎస్ .ఎ
C. ఆస్ట్రేలియా
D. రష్యా
Answer : ఫ్రాన్స్
కళలరంగంలో ప్రతిభకు ఇచ్చే పురస్కారము పేరు ?
A. కాళిదాస్ సమ్మాన్
B. సరస్వతి సమ్మాన్
C. కీర్తి చక్ర
D. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు
Answer : కాళిదాస్ సమ్మాన్
దీనార్ ఏ దేశ కరెన్సీ?
A. పాకిస్తాన్
B. దక్షిణ సుడాన్
C. ఇరాక్
D. ఘనా
Answer : ఇరాక్
క్రింది వానిలో ప్రముఖ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానిది?
A. సి.ఎం.సి
B. రేమండ్స్
C. ఇన్ఫోసిస్
D. టాటా కన్సెల్టేన్సి
Answer : రేమండ్స్

విక్రం సారాభాయి అంతరిక్ష కేంద్రము ,భారత రాకెట్ లాంచింగ్ కేంద్రము ఉన్న రాష్ట్రము?
A. కేరళ
B. హర్యానా
C. మహారాష్ట్ర
D. తమిళనాడు
Answer : కేరళ
మానవ హక్కుల దినం?
A. డిసెంబర్-10
B. డిసెంబర్-19
C. ఆగస్ట్-8
D. ఆగస్ట్-10
Answer : డిసెంబర్-10
భారతదేశంలో మొదటి అంతర్జాతీయ సినీ ఉత్సవం జరిగిన సంవత్సరం?
A. 1952
B. 1957
C. 1958
D. 1960
Answer : 1952
రవిచంద్రన్ అశ్విన్ ఒక ?
A. క్రికెట్ ఆటగాడు
B. గాయకుడు
C. సినీ నటుడు
D. ఫుట్ బాల్ ఆటగాడు
Answer : క్రికెట్ ఆటగాడు
భారతదేశ తొలి సార్వత్రిక విశ్వవిద్యాలయము?
A. బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయము
B. తమిళనాడు సార్వత్రిక విశ్వవిద్యాలయము
C. ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయము
D. నలందా సార్వత్రిక విశ్వవిద్యాలయము
Answer : బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయము
ఆంగ్ల కవితా పితామహుడు?
A. చౌసర్
B. మిల్టన్
C. షేక్స్ పియర్
D. ఉర్డ్స్ వర్త్
Answer : చౌసర్
ప్రపంచంలో తొలి మహిళా ప్రధానమంత్రి?
A. గోల్డా మేయర్
B. ఇందిరాగాంధీ
C. సిరిమావో బండారు నాయకే
D. మేరీ యాజనీయ చార్లెస్
Answer : సిరిమావో బండారు నాయకే
యునెస్కో కేంద్ర కార్యాలయం ఉన్న చోటు?
A. న్యూయార్క్
B. వాషింగ్ టన్
C. పారిస్
D. మనీలా
Answer : పారిస్
భారతీయ జ్ఞానపీట అవార్డును స్థాపించిన సంవత్సరం?
A. 1962
B. 1963
C. 1964
D. 1965
Answer : 1964
ప్రపంచ ఆరోగ్య దినం?
A. జులై 7
B. జూన్ 7
C. మే 7
D. ఏప్రిల్ 7
Answer : ఏప్రిల్ 7
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో 5 శాశ్వత సభ్యులు మరియు శాశ్వత సభ్యులు కాని వారు ఎందరు?
A. 10
B. 11
C. 12
D. 13
Answer : 10
1982-85 మధ్య కాలంలో భారత ప్రధాన ఎన్నికల అధికారి?
A. టి.ఎన్.శేషన్
B. ఎస్.ఎల్.షక్దర్
C. టి.స్వామినాథన్
D. ఆర్.కె.త్రివేది
Answer : ఆర్.కె.త్రివేది
ఏ కాలంలో ఎస్.పి.సేన్ వర్మ భారత ప్రధాన ఎన్నికల అధికారి?
A. 1958-67
B. 1972-73
C. 1967-72
D. 1990-96
Answer : 1967-72
1980-85 కాలంలో లోక్ సభ స్పీకర్?
A. బలరాం జక్కర్
B. శివరాజ్ పాటిల్
C. జి.ఎస్.ధిల్లాన్
D. పి.ఏ.సంగ్మా
Answer : బలరాం జక్కర్
ఏ కాలంలో శివరాజ్ పాటిల్ లోక్ సభ స్పీకర్?
A. 1999-02
B. 1985-89
C. 1989-92
D. 1991-96
Answer : 1991-96
1969-74 మధ్య కాలంలో భారత రాష్ట్రపతి?
A. వి.వి.గిరి
B. బి.డి.జెట్టి
C. హిదయతుల్లా
D. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్
Answer : వి.వి.గిరి
ఏ కాలంలో ఆర్.వెంకట్ రామన్ భారత రాష్ట్రపతి?
A. 1992-97
B. 1977-82
C. 1987-92
D. 1997-02
Answer : 1987-92
1967-69 మధ్య కాలంలో భారత ఉపరాష్ట్రపతి ?
A. వి.వి.గిరి
B. బి.డి.జెట్టి
C. ఆర్.వెంకట్ రామన్
D. జాకీర్ హుస్సేన్
Answer : వి.వి.గిరి
ఏ కాలంలో జి.ఎస్.పాటక్ ఉపరాష్ట్రపతి?
A. 1969-74
B. 1974-79
C. 1979-92
D. 1962-67
Answer : 1969-74
భారత దేశములోని జిల్లాల సంఖ్య?
A. 640
B. 650
C. 660
D. 665
Answer : 640
ప్రపంచంలో అత్యంత ఎత్తైన నౌకాయాన యోగ్య సరస్సు ఏది?
A. టిటికాక(సౌత్ అమెరికా)
B. విక్టోరియా(ఆఫ్రికా)
C. మిచిగాన్(నార్త్ అమెరికా )
D. టోరెన్స్(ఆస్ట్రేలియా)
Answer : టిటికాక(సౌత్ అమెరికా)
జాతీయ విద్యా దినం?
A. అక్టోబర్ 10
B. నవంబర్ 11
C. డిసెంబర్ 4
D. డిసెంబర్ 14
Answer : నవంబర్ 11
జాతీయ సైన్స్ దినం?
A. ఫిబ్రవరి 26
B. ఫిబ్రవరి 27
C. ఫిబ్రవరి 28
D. మార్చి 4
Answer : ఫిబ్రవరి 28
జాతీయ ఎయిడ్స్ పరిశోదన సంస్థ ఉన్న చోటు?
A. దార్వార్
B. గువహాటి
C. పూనే
D. బరోడా
Answer : పూనే
రాజీవ్ గాంధీ వర్ధంతి(21 మే)?
A. తీవ్రవాద వ్యతిరేఖ దినం
B. అహింసా దినం
C. జాతీయ శాంతి దినం
D. శాంతి మరియు శ్రేయస్సు దినం
Answer : తీవ్రవాద వ్యతిరేఖ దినం
సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం ఎక్కడ ఉంది?
A. అహ్మదాబాద్
B. చాంది
C. తుంభ
D. శ్రీహరికోట
Answer : శ్రీహరికోట
క్రింది వానిలో ఫెడరల్ రిజర్వ్ అనేది ఏ దేశ కేంద్ర బ్యాంక్?
A. రష్యా
B. యు.ఎస్.ఏ
C. కెనడా
D. ఆస్ట్రేలియా
Answer : యు.ఎస్.ఏ
BRIC గ్రూప్ BRICS గా ఏ సంవత్సరంలో మారింది?
A. 2010
B. 2011
C. 2009
D. 2008
Answer : 2011
చైనా లో అతిపెద్ద ఇంగ్లీష్ భాషా దినపత్రిక పేరు?
A. చైనా రికార్డ్
B. చైనా న్యూస్
C. చైనా రిపోర్ట్
D. చైనా డైలీ
Answer : చైనా డైలీ
ఇండియాకి మొదటి ఉప ప్రదానమంత్రి?
A. మొరార్జీ దేశాయ్
B. జగ్జీవన్ రాం
C. జి.బి.పంత్
D. వల్లభాయి పటేల్
Answer : వల్లభాయి పటేల్
21-6-1991 నుండి 16-5-1996 వరకు ఉన్న భారత ప్రధానమంత్రి?
A. వి.పి.సింగ్
B. పి.వి.నరసింహారావు
C. ఐ.కె.గుజ్రాల్
D. ఎ.బి.వాజ్ పేయి
Answer : పి.వి.నరసింహారావు
1930 లో మొదటి కామన్వెల్త్ క్రీడలు ఏ దేశంలో జరిగాయి?
A. ఆస్ట్రేలియా
B. ఇంగ్లాండ్
C. కెనడా
D. ఏది కాదు
Answer : కెనడా
యునెస్కో ప్రధాన కార్యాలయం ఉన్న చోటు?
A. జెనీవా
B. పారిస్
C. న్యూయార్క్
D. మనీలా
Answer : పారిస్
ప్రపంచ ఆరోగ్య దినం ఏ రోజున జరుపుకుంటారు?
A. ఏప్రిల్ 7
B. మార్చి 7
C. ఫిబ్రవరి 7
D. మే 7
Answer : ఏప్రిల్ 7
ఇరాన్ దేశ ముఖ్య పట్టణం?
A. బాగ్దాద్
B. టెహ్రాన్
C. డబ్లిన్
D. బీరుట్
Answer : టెహ్రాన్
ఏ మొక్కని హెర్బల్ ఇండియన్ డాక్టర్ అంటారు?
A. ఉసిరికాయ
B. మామిడి కాయ
C. తులసి
D. వేప
Answer : ఉసిరికాయ
భూమి మీద జీవించి ఉన్న అతిపెద్ద పక్షి?
A. ఈము
B. ఆస్ట్రిచ్
C. ఆల్ బట్రాస్
D. సైబీరియన్ కేన్
Answer : ఆస్ట్రిచ్
ఒక మంచి పౌరుడు ఒక మంచి రాజ్యాన్ని మరియు ఒక చెడు రాజ్యాన్ని రూపొందిస్తాడు అన్నది ఎవరు?
A. అరిస్టాటిల్
B. ప్లేటో
C. లాస్కి
D. రూసో
Answer : అరిస్టాటిల్
మొదటి లోక్ సభ స్పీకర్?
A. జి.వి.మౌలాంకర్
B. ఎం.ఏ.అయ్యంగార్
C. సర్దార్ హుకుం సింగ్
D. జి.ఎస్.ధిల్లాన్
Answer : జి.వి.మౌలాంకర్
ఇండియా రూపాయిలలో చూస్తె ఏ విదేశీ కరెన్సీ అత్యంత విలువైనది?
A. కువైట్ దినార్
B. బహ్రెయిన్ దినార్
C. ఒమని దినార్
D. యు.ఎస్.డాలర్
Answer : కువైట్ దినార్
ఐక్యరాజ్య సమితి దినం?
A. అక్టోబర్ 21
B. అక్టోబర్ 22
C. అక్టోబర్ 23
D. అక్టోబర్ 24
Answer : అక్టోబర్ 24
మానవ హక్కుల దినం?
A. డిసెంబర్ 7
B. డిసెంబర్ 8
C. డిసెంబర్ 9
D. డిసెంబర్ 10
Answer : డిసెంబర్ 10
ప్రపంచ కుటుంబ దినం?
A. జనవరి 1
B. ఫిబ్రవరి 1
C. మార్చి 1
D. మే 15
Answer : మే 15
NOTE :  This Model Paper prepared by www.namastekadapa.com .
The Questions displayed is for PRACTICE PURPOSE ONLY.
Under no circumstances should be presumed as a sample paper.


About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!