Current Affairs

సముద్రపు నాచును ఆహారంగా ఇష్టపడేవారు ఎవరు ? – RRB & Other Competitive Exams Model Paper (GK)




రాకెట్లు పేల్చటానికి ఈ క్రింది వానిలో ఏ సూత్రాన్ని ఉపయోగిస్తారు ?
A. బాయిల్స్ సిద్ధాంతం
B. న్యూటన్ మూడవ చలన సూత్రం
C. కైనటిక్ వాయుసూత్రం
D. న్యూటన్ భాహ్యకర్షణ సిద్ధాంతం
Answer : న్యూటన్ మూడవ చలన సూత్రం


సముద్రపు నాచును ఆహారంగా ఇష్టపడేవారు ఈ క్రింది వారిలో ఎవరు ?
A. తూర్పు తీర ప్రాంతపు భారతీయలు
B. అరేబియన్ సముద్ర తీర ప్రాంతపు భారతీయలు
C. జపాన్ వారు
D. బంగ్లాదేశీయులు
Answer : జపాన్ వారు

సౌర విద్యుత్ ఘాటాలు దేనితో తయారు చేస్తారు ?
A. బంగారం
B. సిలికాన్
C. వెండి
D. అల్యూమినియం
Answer : సిలికాన్

చమురు బావిలో చమురు ,వాయువు,నీరు,ఏ ఆరోహణ క్రమంలో వెలువడుతాయి ?
A. చమురు,నీరు,వాయువు
B. నీరు,వాయువు,చమురు
C. వాయువు,చమురు,నీరు
D. నీరు,చమురు,వాయువు
Answer : వాయువు,చమురు,నీరు

మంచు కరిగి పోయే స్థాయి?
A. వత్తిడి పెరిగితే పెరుగుతుంది
B. వత్తిడి పెరిగితే తగ్గుతుంది
C. వత్తిడి పై ఆధారపడి ఉండదు
D. వత్తిడితో అనులోమాను పాతం లో ఉంటుంది
Answer : వత్తిడి పెరిగితే తగ్గుతుంది
ఎంజైములు ?
A. ఆమ్లాలు
B. ఆల్కహాలు
C. ప్రోటీన్లు
D. కార్బన్లు
Answer : ప్రోటీన్లు

వజ్రం దేనికి ఉదాహరణగా పెర్కొన్నవచ్చు ?
A. అయానిక్ స్పటికం
B. కోవలెంట్ స్పటికం
C. లోహస్పటికం
D. అణుఘన పదార్ధం
Answer : కోవలెంట్ స్పటికం

వెలుతురుకు విద్యుదయస్కాంత స్వభావం ఉన్నదని కనుగోన్నదేవరు ?
A. మైఖేల్ ఫారడే
B. యంగ్
C. హేజెన్
D. మాక్స్ వెల్
Answer : మాక్స్ వెల్

ఒక గ్రాము కార్బన్లో ఎన్ని అణువులుంటాయో అంతే పరిమాణంలో అణువులు కలిగి వున్నవి ఈ క్రింది వానిలో ఏది ?
A. ఒక గ్రాము మెగ్నీషియం
B. రెండు గ్రాము మెగ్నీషియం
C. ఒక గ్రాము సోడియం
D. రెండు గ్రాము సోడియం
Answer : రెండు గ్రాము మెగ్నీషియం

ధోరియం పెద్ద మొత్తంలో లబించే ఖనిజం ఏది ?
A. బాక్సైట్
B. హేమటైట్
C. డోలమైట్
D. మోనజైట్
Answer : మోనజైట్

పోలార్ గ్రాఫ్ అంటే ఏమిటి ?
A. విద్యుత్ వోల్టేజీని సూచించే సూచిక
B. విధ్యుదాకర్షణ లోహాలను కనుగొనే పరికరం
C. మూడు పార్శ్వముల దృశ్యము నిచ్చే పరికరం
D. త్రిభాగ వ్యవస్థ నిర్మితిని సూచించే త్రికోణ సూచిక
Answer : విధ్యుదాకర్షణ లోహాలను కనుగొనే పరికరం


ఉష్ణమును విద్యుచ్చక్తిగా దేని ద్వారా సాధించావచ్చును?
A. ట్రాన్సిస్టర్
B. తాపయుగ్మము
C. ఫోటోసెల్
D. వోల్టా మీటర్
Answer : ఫోటోసెల్


క్రింది వానిలో శరీరాన్ని కాల్చే గుణం గలిగనదేది??
A. కాగుత్తున్ననీళ్ళు
B. 100 డిగ్రీల సెంటిగ్రేడ్ గల గాలి
C. సూర్య కిరణాలు
D. ఫై వేవి కావు
Answer : 100 డిగ్రీల సెంటిగ్రేడ్ గల గాలి

సి.టి.స్కాన్ చిత్రాలను తీసేందుకు ఉపయోగించే కిరణాలు ఏవి ?
A. రేడియోధార్మిక కిరణాలు
B. ఉధజని అయాన్లు
C. అల్ట్రా సౌండ్ తరంగాలు
D. ఎక్సరే్లు
Answer : రేడియోధార్మిక కిరణాలు

భోపాల్ గ్యాస్ లీకు దుర్ఘటనలో విడుదలైన వాయువు ఏది?
A. ఎథిలిన్
B. మిథైల్ ఐసోసయనేట్
C. మస్టర్డ్ గ్యాస్
D. పొటాషియం ఐసోథియోసయనేట్
Answer : మిథైల్ ఐసోసయనేట్

ఇంటర్ నెట్ స్థాపకుడేవారు?
A. ప్రోఫెసేర్ లియోనార్డ్ క్లెయిన్ రాక్
B. బిల్ గేట్స్
C. సత్యం ఆన్ లైన్ యొక్క రామలింగరాజు
D. పీటర్ న్యూమన్
Answer : పీటర్ న్యూమన్

జైవము మరియు నిర్జీవముల మద్య సంభందించినదిగా దేనిని భావిస్తారు?
A. అమీబా
B. వైరస్
C. బాక్టీరియా
D. ఆర్.ఎన్.ఎ
Answer : వైరస్

కింది వానిలో మంచి ఉష్ణ మరియు విద్యుత్ వాహకమేది?
A. వజ్రం
B. ఆంత్రసైట్
C. గ్రానైట్
D. పునుగు
Answer : పునుగు

విలక్షణ పుష్పవృక్షాలు అని వేటిని పేర్కొంటారు?
A. భారదేశంలోనే లభించే మొక్కల జాతులు
B. పుదోటలలో పెంచే అలంకరణ మొక్కలు
C. బీడు భూముల్లో పెరిగే మొక్కలు
D. విదేశాలలో పెరిగే మొక్కలు
Answer : బీడు భూముల్లో పెరిగే మొక్కలు

పోర్టబుల్ టేప్ రికార్డర్ కనుగొన్న తరువాత ఈ క్రింది వానిలో ఎవేరు ‘మిస్టర్ వాక్ మాన్’గా ప్రపంచానికి చిపరిచితుడు ?
A. నోబుయూకెఇడేయి
B. ఫ్రాన్సిస్ పూకుయామ
C. ఆకిరోమొరిట
D. నోబుయూకి ఆకియోర
Answer : నోబుయూకి ఆకియోర

నేషనల్ బొటానికల్ గార్డెన్ ఎక్కడ ఉంది ?
A. లక్నో
B. మైసూరు
C. సిమ్లా
D. కలకత్తా
Answer : లక్నో

సౌర కుటుంబంలో అత్యంత జ్వాలాపూరితమైనది,భూమిని పోలి ఉండేది ఏది ?
A. శని గ్రహపు చంద్రుడు ke
B. బృహస్పతిని ఆశ్రయించి ఉండే చంద్రుడు
C. చంద్రుడు le
D. అంగారకుడు
Answer : అంగారకుడు

కింది వాటిలో అత్యంత స్వచ్చమైన మంచినీటి రూపం ఏది?
A. కుళాయి నీళ్ళు
B. స్వేదన జలం
C. వర్షం నీళ్ళు
D. భార జలం
Answer : వర్షం నీళ్ళు

భారమితిలో పాదరసం ఆకస్మికంగా పడిపోవడం దేన్ని సూచిస్తుంది ?
A. తుఫాన్ వాతావరణం
B. వేడి అయిన,ఎండ వాతావరణం
C. ప్రశాంత వాతావరణం
D. చల్లని,పొడి వాతావరణం
Answer : తుఫాన్ వాతావరణం

చల్లని నీటితో తీవ్రంగా ప్రతి చర్య జరిపే లోహం ఏది ?
A. కాల్షియం
B. సోడియం
C. మెగ్నీషియం
D. పొటాషియం
Answer : సోడియం

సౌర వ్యవస్థలలోని గ్రహాలలో పరిమాణంలో అతి చిన్న గ్రహం ఏది ?
A. ఫ్లూటో
B. బుధుడు
C. అంగారకుడు
D. శుక్రుడు
Answer : ఫ్లూటో

నీటి ఉపరితలం మీద కీటకాలు మునిగిపోకుండా సంచరించడానికి కారణం ?
A. తలతన్యత
B. స్నిగ్ధత
C. ఊర్ద్వ బలం
D. డైనమిక్ లిఫ్ట్
Answer : తలతన్యత

నది స్వరూపం ఎలా ఉన్నప్పుడు ఆ నదిలో ప్రవాహాలు అతి వేగంగా ఉంటాయి?
A. వెడల్పుగాను ,లోతు తక్కువగాను ఉంటాయి
B. సన్నగాను,తక్కువ లోతుగాను ఉండటం
C. వెడల్పుగాను,లోతుగాను ఉండటం
D. సన్నగాను,లోతుగాను ఉండటం
Answer : సన్నగాను,తక్కువ లోతుగాను ఉండటం

ఒక ఖగోళ యూనిట్,వేటి మద్య సగటు దూరముగా ఉంటుంది?
A. భూమి-సూర్యుడు
B. భూమి-చంద్రుడు
C. గురుడు-సూర్యుడు
D. ఫ్లూటో-సూర్యుడు
Answer : భూమి-సూర్యుడు


మానవ మూత్రపిండాల రాళ్ళలో కనిపించే ప్రధానమైన రసాయన సమ్మేళనం ఏది ?
A. యూరిక్ ఆమ్లం
B. కాల్షియం కార్బోనేట్
C. కాల్షియం ఆక్సలేట్
D. కాల్షియం సల్ఫేట్
Answer : కాల్షియం ఆక్సలేట్


నేత్ర దానంలో,దాత కళ్ళలోని భాగాలలో వినియోగించే భాగం ఏది ?
A. ఐరిస్
B. కటకం
C. కార్నియా
D. రెటినా
Answer : కార్నియా

ఈ వ్యాధి కారణంగా శ్రీలంకలో కాఫీ సాగును నిషేధించడమైనది?
A. ఆకు తెగులు
B. ఆకు పచ్చ
C. లీఫ్ రఫ్ట్
D. కుళ్ళు తెగులు
Answer : లీఫ్ రఫ్ట్

వాక్సినేషన్ విషయంలో కృషి చేసిన మొట్ట మొదటి శాస్త్రవేత్త ఎవరు ?
A. జోసెఫ్ లిఫ్టర్
B. రాబర్ట్ కోచ్
C. క్లైవ్ మెటికిన్ కాఫ్
D. ఎడ్వర్డ్ జెన్నర్
Answer : ఎడ్వర్డ్ జెన్నర్

జలగ నుంచి రూపొందించిన ఔషధం ,ఏ సమస్యలతో భాదపడుతున్న రోగులకు జీవం పోసేదిగా రుజువైంది ?
A. జీర్ణ సంబంధ సమస్యలు
B. మూత్రపిండం సమస్యలు
C. కండరాల సమస్యలు
D. గుండె నొప్పి సమస్యలు
Answer : మూత్రపిండం సమస్యలు

కింది మొక్కలలో ద్వివార్షిక మొక్క ఏది ?
A. అరటి
B. అనాస
C. పనస
D. క్యారెట్
Answer : క్యారెట్

కింది వాటిలో ప్రాధమిక రంగులు ఏవి?
A. నీలం,ఆకుపచ్చ,ఎరుపు
B. ఆకుపచ్చ,ఎరుపు,పసుపు
C. నీలం,ఎరుపు,తెలుపు
D. నీలం,ఆకుపచ్చ,నారింజ
Answer : నీలం,ఆకుపచ్చ,ఎరుపు

మొక్కలోని ఏ భాగం నుంచి మార్ఫిన్ వస్తుంది ?
A. పుష్పం
B. ఆకు
C. పండు
D. కాండం
Answer : పుష్పం

మానవ శరీరంలో అతి పొడవైన కణం ఏది ?
A. కాలేయ కణం
B. కండర కణం
C. ప్రత్యుత్పాధక కణం
D. నాడీ కణం
Answer : నాడీ కణం

కింది ఇంధనాలలో,కనీస స్థాయి పర్యావరణ కాలుష్యానికి కారణమయ్యే ఇంధనం ఏది?
A. డీజిల్
B. బొగ్గు
C. హైడ్రోజన్
D. కిరోసిన్
Answer : హైడ్రోజన్

మాములుగా రేడియేషన్ థెరఫిలో కోబాల్ట్-60ని ఉపయోగించడానికి కారణం అది వెలువరించే ?
A. ఆల్ఫా కిరణాలు
B. బీటా కిరణాలు
C. గామా కిరణాలు
D. x- కిరణాలు
Answer : గామా కిరణాలు

జాతీయ పోషకాహార సంస్థ ఎక్కడ ఉంది ?
A. కొత్త ఢిల్లీ
B. బెంగుళూరు
C. ముంబై
D. హైదరాబాద్
Answer : హైదరాబాద్

ప్రకృతిలో లభించని ముడి పదార్ధం ?
A. నీరు
B. పెట్రోల్
C. వినైల్ క్లోరైడ్
D. కార్బన్ డై ఆక్సైడ్
Answer : వినైల్ క్లోరైడ్

మనం ప్రత్యక్షంగా శక్తిని పొందేది?
A. సూర్యుని నుండి
B. మహాసముద్రాల నుండి
C. రోదసీ నుండి
D. వాతావరణం నుండి
Answer : సూర్యుని నుండి

ధ్వని పయనించ జాలనిది ?
A. శూన్యం ద్వారా
B. ఉధజని వాయువు ద్వారా
C. నీటి ద్వారా
D. ఉక్కు ద్వారా
Answer : శూన్యం ద్వారా

సూర్యుడు ?
A. ఒక చిన్న నక్షత్రము
B. మద్య పరిమాణం గల ఒక నక్షత్రము
C. ఒక పెద్ద నక్షత్రము
D. నక్షత్రము కాదు
Answer : మద్య పరిమాణం గల ఒక నక్షత్రము

మనం ఏ నక్షత్ర కూటమికి చెందివారము?
A. సౌర మండలం
B. బుధుడు
C. పాలపుంత
D. కృష్ణ బిలము
Answer : పాలపుంత

అగ్గిపుల్ల మందు కొస సోకిన వెంటనే మండిపోయే పదార్దం ఏది ?
A. మాంగనీసు డై ఆక్సైడ్
B. ఆంటిమోని సల్ఫేడ్
C. గంధకం
D. భాస్వరం
Answer : భాస్వరం

సంవత్సరంలో అతి తక్కువ పగటి సమయం కలిగిన రోజు ఏది ?
A. డిసెంబరు 25
B. డిసెంబరు 24
C. డిసెంబరు 23
D. డిసెంబరు 22
Answer : డిసెంబరు 22

మూసి ఉంచిన గదిలో రిఫ్రిజిరేటర్ తెరిచితే ?
A. గదిలో ఉష్ణోగ్రత తగ్గిపోతుంది
B. గదిలో ఉష్ణోగ్రత తేడా ఉండదు
C. గదిలో ఉష్ణోగ్రత పెరుగుతుంది
D. ఫై వేవి సంభవించవు
Answer : గదిలో ఉష్ణోగ్రత పెరుగుతుంది

కంపూటర్లలలోని IC చిప్ లను సాదారణంగా దేనితో తయారు చేస్తారు?
A. ఆకు
B. క్రోమియం
C. సిలికాన్
D. స్వర్ణం
Answer : సిలికాన్

కేంద్ర సాగర మత్స్య పరిశోధనాసంస్థ ఎక్కడ ఉంది?
A. చెన్నై
B. గోవా
C. కొచ్చిన్
D. కోల్ కతా
Answer : కొచ్చిన్

సూర్యుని వెలుతురు భూమిని చేరటానికి ఎంత సమయం పడుతుంది ?
A. ఎనిమిది నిమిషాలు
B. ఎనిమిది సెకండ్లు
C. ఎనిమిది గంటలు
D. 32 సెకండ్లు
Answer : ఎనిమిది నిమిషాలు

రోదసీ యాత్రికునికి బయటవున్న రోదశి ఎలా కనిపిస్తుంది?
A. శ్వేత వర్ణంలో
B. నల్లగా
C. ముదురు నీలం రంగులో
D. ముదురు ఎరుపు రంగులో
Answer : నల్లగా

ఆక్సిజన్ లేకుండా ఒక జైనిక పదార్ధాన్ని విఘటన లేదా విచ్చితి పరచటం ద్వారా ఏ వాయువును ఉత్పత్తి చేయవచ్చును ?
A. బొగ్గుపులుసు వాయువు
B. నత్రజని
C. గంధక ద్విఆమ్లజనిదము
D. మీథేన్
Answer : బొగ్గుపులుసు వాయువు

శక్తికి ప్రమాణం ఏది ?
A. kg
B. lb
C. m
D. N
Answer : N

శూన్యంలో అత్యంత వేగంగా క్రిందికి పడేది ఈ కింది వానిలో ఏది?
A. కర్ర ముక్క
B. ఇనుప గుండు
C. ఫుట్ బాల్ బంతి
D. ఏది పడదు
Answer :ఏది పడదు

ఎలాక్ట్రానును కనుగొన్నదెవరు?
A. డా. ఎవాంజిలినా విల్లెగాస్
B. పి.యస్.రాస్ముసెన్
C. పి.హెచ్..కారో డోసో
D. జె.జె.థాంప్సన్
Answer : జె.జె.థాంప్సన్

థోరియంను న్యూట్రాన్లతో డీకొట్టిస్తే జనించే అణు ఇంధనం ఏమిటి ?
A. ఘన జలం
B. హైడ్రోజన్ సల్ఫేడ్
C. యురేనియం-233
D. ఫై వేవికావు
Answer : యురేనియం-233

NOTE :  This Model Paper prepared by www.namastekadapa.com .
The Questions displayed is for PRACTICE PURPOSE ONLY.



About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!