Current Affairs

General Knowledge Bits for RRB & Other Competitive Exams

                                              

అండమాన్ నికొబార్ దీవులలొ ఉన్న అగ్ని పర్వతాలు ఏవి?
Answer: బారిస్ , నార్ల్పండం

ప్రపంచంలొ అతి ఎత్తైన సిఖరం ఏది?
Answer: ఎవరెస్ట్ శిఖరం

ప్రపంచంలొ అతి పెద్ద ఎడారి ఏది?
Answer: సహారా ఎడారి



భారత్ లొ మొదటి జల విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది?
Answer: డార్జిలింగ్

దేశంలొ అధిక విద్యుత్ ఉత్పత్తి చేసేది ఏది?
Answer: థర్మల్ విద్యుత్

భారత్ లొ మొదటి భార జల కర్మాగారం ఏది?
Answer: నంగల్ (1962 పంజాబ్)

భారత్ లొ నిర్మించిన తొలి అణు విద్యుత్ కేంద్రం ఏది
Answer: తారాపూర్ (1969 అక్టొబర్ 28)

ప్రపంచంలొ అణు విద్యుత్ కేంద్రాన్ని ఎవరు నిర్మించారు?
Answer: రష్యా

ప్రపంచంలొ అతి పెద్ద చమురు శుద్ది కర్మాగారం ఎక్కడ ఉంది?
Answer: అబదాన్ (ఇరాక్)

ప్రపంచంలొ అతి పెద్ద ద్వీప ఖండం ఏది?
Answer: ఆస్ట్రేలియా


ప్రపంచంలొ అతి పెద్ద ద్వీపం ఏది
Answer: గ్రీన్ ల్యాండ్ (అట్లాంటిక్)

భారత్ లొ అధిక వర్ష పాతం గల రాశ్ట్రం ఏది?
Answer: చిరపుంజి (మేఘాలయ 11410 సెం మీ )

భారత్ ఎలక్షన్ కమీషన్ భవనం పేరు
Answer: నిర్వచన్ భవన్

ఎన్నికల కమీషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు?
Answer: 1950

భారత ఎలక్షన్ కమీషన్ మొదటి ప్రధాన ఎలక్షన్ కమీషనర్ ఎవరు
Answer: సుకుమార్ సేన్

ఎక్కువ కాలం ఎలక్షన్ కమీషనర్ గా పనిచేసిన వ్యక్తి ఎవరు
Answer: కే వి కే సుందరం



తక్కువ కాలం ఎలక్షన్ కమీషనర్ గా పనిచేసిన వ్యక్తి ఎవరు
Answer: నాగెంద్ర శర్మ

వివాదాస్పద ఎన్నికల సంస్కరనల కర్త ఎవరు?
Answer: టి ఎన్ శేషన్

ఓటరు గుర్తింపు కార్డులు ప్రవేశపెట్టిన వారు?
Answer: టి ఏన్ శేషన్

ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ఉప్యొగించిన తొలి రాశ్ట్రం?
Answer: కేరల


భారత్ లొ రాజకీయ పార్టి లకు గుర్తింపు ఇచెది ఎవరు?
Answer: ఎన్నికల కమీషనర్

“కాగ్” అనగా ఏమి?
Answer: కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)

భారత ఆర్థిక సంఘం ఎప్పుడు ఏర్పాటయింది?
Answer: 1951

భారత ఆర్థిక సంఘం మొదటి చైర్మన్ ఎవరు?
Answer: కే సి నియొగి

“యు పి పి యెస్ సి” అనగా ఏమి?
Answer: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్

భారత సివిల్ సర్వీసెస్ పితామహుడు ఎవరు?
Answer: సర్దార్ వల్ల భాయ్ పటేల్

జాతీయ అభివ్రుద్ధి మండలి ఎప్పుడు ఏర్పాటుచేశారు?
Answer: 1952 లొ

జాతీయ అభివ్రుద్ధి మండలి అద్యక్షుడు ఎవరు?
Answer: ప్రధాన మంత్రి

జాతీయ సమైక్యతా మండలి ఎప్పుడు ఏర్పాటయింది?
Answer: 1961

జాతీయ భద్రతా మండలి ఎప్పుడు ఏర్పాటయింది?
Answer: 1998

NOTE :  This Model Paper prepared by www.namastekadapa.com .
The Questions displayed is for PRACTICE PURPOSE ONLY.

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!