అమేజాన్ నది ఎక్కడ ఉంది? General Knowledge Bits in Telugu


జనరల్ నాలెడ్జ్

అతి పెద్ద వయసులొ ప్రధాని అయిన వారు ఎవరు?
Answer: మొరార్జీ దేశాయి

హత్యకు గురయిన రెండవ ప్రధాని ఎవరు?
Answer: రాజీవ్ గాంధి (1991 మే 21 న)

భారత ఆర్థిక మంత్రిగా ఉన్న తొలి మహిళ ఎవరు?
Answer: ఇందిరా గాంధి

విద్యా హక్కు చట్టం ఎప్పుడు అమలులొకి వచింది?
Answer: 2010 యెప్రియల్ 1 నుంచి

ఉప రాష్ట్రపతిగా ఎక్కువకాలం ఎవరు పని చేసారు?
Answer: సర్వే పల్లి రాధాక్రిష్ణన్

లోక్ సభలొ ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటి లేనప్పుడు ప్రధానిని ఎన్నుకునే అధికారం ఎవరికి ఉంటుంది?
Answer: భారత రాష్ట్రపతి కి

తక్కువ కాలం భారత రాష్ట్రపతిగా పనిచేసిన వారు ఎవరు?
Answer: జాకీర్ హుస్సైన్ (1 సం 11నెలల 20 రోజులు)

భారత రాష్ట్రపతి పదవి కాలం ఎంత?
Answer: 5 సం


Telegram Group Join Now
WhatsApp Group Join Now
WhatsApp Channel Subscribe Now

భారత రాష్ట్రపతిని రెండు సార్లు నిర్వహించిన వ్యక్తి ఎవరు?

Answer: బాబూ రాజేంద్ర ప్రసాద్

భారత ప్రధాన మంత్రిని ఎవరు నియమిస్తారు?
Answer: భారత రాష్ట్రపతి

భారత్ లొ మొదట సూర్యోదయమయ్యె రాశ్ట్రం ఏది?
Answer: అరుణాచల్ ప్రదేశ్

భారత అంతర్జాతీయ భూ సరిహద్దు పొడవు ఎంత?
Answer: 15200 కి మి

భారత్ తొ అత్యధిక భూ సరిహద్దు ఉన్న దేశం ఏది?
Answer: బంగ్లా దెశ్

భారత్ తొ తక్కువ భూ సరిహద్దు ఉన్న దేశం ఏది?
Answer: ఆఫ్ఘనిస్తాన్

భారత్ – శ్రీ లంకల మద్య ఉన్న విభజన రేఖను ఏమంటారు?
Answer: పాక్ జలసంధి

భారత్ – చైన ల మద్య ఉన్న విభజన రేఖను ఏమంటారు?
Answer: మెక్ మొహన్ రేఖ

భారత్ – పాకిస్తాన్ ల మద్య ఉన్న విభజన రేఖను ఏమంటారు?
Answer: రాడ్ క్లిప్ రేఖ

భారత్ – బంగ్లాదేశ్ ల మద్య ఉన్న విభజన రేఖను ఏమంటారు?
Answer: ఫరక్కా బ్యారెజ్

హిమాలయ పర్వతాలకు మరొ పేరు?
Answer: ముడుత పర్వతాలు

ఎవరెస్ట్ శిఖరం ఎత్తు ఎంత?
Answer: 8848 మీ



నైలు నది ఎక్కడ ఉంది?
Answer: ఆఫ్రికా

అమేజాన్ నది ఎక్కడ ఉంది?
Answer: దక్షిన అమెరికా

భారత్ లొ అతి పెద్ద దీవి ఏది?
Answer: అండమాన్ నికోబార్ దీవులు

భారత్ లొ అతి చిన్న దీవి ఏది?
Answer: లక్ష దీవులు

భారత్ లొ మొత్తం ఎన్ని దీవులు ఉన్నాయి?
Answer: 247 దీవులు

రూర్ ఆఫ్ ఇండియా అని దేన్ని అంటారు?
Answer: చొటా నాగ్పూర్ పీఠంభూమి ని

షెల్లంగ్ పీఠభూమి అని దేన్ని అంటారు?
Answer: మెఘాలయ పీఠభూమి ని

భారత్ ను రెండుగా విభజించె పర్వతాలు ఏవి?
Answer: వింద్య – సాత్పురా పర్వతాలు

NOTE :  This Model Paper prepared by www.namastekadapa.com .
The Questions displayed is for PRACTICE PURPOSE ONLY.

Share this Content

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!