Current Affairs

రైల్వేను మనదేశంలో ప్రవేశపెట్టినప్పుడు గవర్నర్‌ జనరల్‌ ఎవరు ? RRB & Other Competitive Exams Bit Bank



కృష్ణదేవరాయలు ఎవరి సమకాలికుడు 

  • A. బాబర్‌ 
  • B. ఫిరోజ్‌ తుగ్లక్‌ 
  • C. అక్బర్‌ 
  • D. అల్లాఉద్దీన్‌ ఖిల్జీ


Answer: బాబర్‌


బ్రిటిష్‌ వారు మొదటి ఫ్యాక్టరీని ఎక్కడ ఏర్పాటు చేశారు 
  • A. గోవా 
  • B. హుగ్లి 
  • C. ఆర్కాట్‌ 
  • D. సూరత్‌

Answer: సూరత్‌



మౌర్య చక్రవర్తుల్లో చివరి వాడు ఎవరు 

  • A. ఉదయనుడు
  • B. దశరథుడు
  • C. కునాలుడు
  • D. బృహధ్రతుడు
Answer: బృహధ్రతుడు


‘వాతాపి కొండ’ ఏ పల్లవ రాజు బిరుదు 

  • A. మహేంద్ర వర్మ1
  • B. నరసింహ వర్మ1
  • C. నరసింహ వర్మ2
  • D. మహేంద్ర వర్మ2
Answer: మహేంద్ర వర్మ1


450లో 30 శాతం ఎంత అవుతుంది 

  • A. 150
  • B. 135
  • C. 180
  • D. 1350
Answer: 135


కింది వాటిలో కేంద్ర పన్నుల జాబితాలో లేనిది ఏది 

  • A. ఇన్‌కమ్‌ టాక్స్‌
  • B. కస్టమ్స్‌
  • C. భూమి పన్ను
  • D. కార్పొరేషన్‌ టాక్స్‌
Answer: భూమి పన్ను


ఫోర్త్‌ ఎస్టేట్‌ అంటే ఏమిటి 

  • A. వార్తా పత్రికలు
  • B. కార్యనిర్వాహకశాఖ
  • C. న్యాయశాఖ
  • D. బ్యూరోక్రసీ
Answer: వార్తా పత్రికలు


ప్లానింగ్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా ఎటువంటి వ్యవస్థ 

  • A. చట్టపరమైన వ్యవస్థ
  • B. సలహా సంఘం
  • C. రాజ్యాంగ పరమైన వ్యవస్థ
  • D. స్వేచ్చ కలిగిన వ్యవస్థ
Answer: సలహా సంఘం


రిజర్వు బ్యాంక్‌ ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీలు దేనికి సంబంధించినవి 

  • A. షేర్ల కొనుగోలు, అమ్మకం
  • C. విదేశీ మారక ద్రవ్యాన్ని వేలం వేయడం
  • C. సెక్యురిటీలను కొనడం, అమ్మడం
  • D. బంగారు కొనుగోళ్లు
Answer: విదేశీ మారక ద్రవ్యాన్ని వేలం వేయడం


పరిశ్రమలు మూతపడడానికి ఏది అంతరంగిక కారణం కాదు 

  • A. అసమర్థ పాలక వ్యవస్థ
  • B. కరెంటు కొరత
  • C. తప్పుడు డివిడెండ్‌ పాలసీ
  • D. వనరులను మళ్లించడం
Answer: తప్పుడు డివిడెండ్‌ పాలసీ


ప్రాథమిక విధులను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో చేర్చారు? 

  • A. 40
  • B. 42
  • C. 43
  • D. 44
Answer: 42


రాష్ట్రపతి ఆర్డినెన్స్‌ ఎంత కాలం అవులులో ఉంటుంది? 

  • A. 12నెలలు
  • B. 9నెలలు
  • C. రాష్ట్రపతి ఉపసంహరించే వరకు
  • D. ఆరు నెలలు
Answer: 6నెలలు


ఆలిండియా రూరల్‌ క్రెడిట్‌ సర్వే కమిటీని ఎవరి అధ్యక్షతన ఏర్పరిచారు? 

  • A. ఆర్‌. ఎస్‌. మీర్థా
  • B. ఎ. డి. గోర్వాలా
  • C. శివరామన్‌
  • D. ఎ. ఎం. ఖుస్రో
Answer: ఎ. డి. గోర్వాలా


ఆర్థికమాంద్యం వల్ల దెబ్బతిన్న సహకారోద్యమ పరిస్థితులను పరిశీలించి, సంస్థల పునర్నిర్మాణానికి తగిన సూచనలివ్వడం కోసం మద్రాసు ప్రభుత్వం ఏర్పరచిన కమిటీ ఏది? 

  • A. బుర్రా వెంకటప్పయ్య
  • B. విజయ రాఘవాచారి
  • C. ఆర్‌. ఎస్‌. మీర్థా కమిటి
  • D. ఏదీకాదు
Answer: విజయ రాఘవాచారి


కమిటీ టు రివ్యూ అరేంజ్‌మెంట్స్‌ ఫర్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ క్రెడిట్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ను ఎవరి అధ్యక్షతన ఏర్పరిచారు? 

  • A. ఆర్‌. ఎస్‌. మీర్థా
  • B. ఎ. ఎం. ఖుస్రో
  • C. విజయరాఘవాచారి
  • D. బి. శివరామన్‌
Answer: బి. శివరామన్‌


ప్రత్యక్ష పన్నులు ఎందుకు సక్రమమైనవి 

  • A. ఎక్కువ ఆదాయాన్ని తెస్తాయి
  • B. సులభంగా వసూలు చేయవచ్చు
  • C. వ్యక్తి ఆదాయాన్ని బట్టి పన్ను వసూలు చేసే సౌలభ్యం ఉంది
  • D. ఈ పన్నులు ఎక్కువ మంది కడతార
Answer: వ్యక్తి ఆదాయాన్ని బట్టి పన్ను వసూలు చేసే సౌలభ్యం ఉంది


భారత రాజ్యాంగ్యం అవశేష అధికారాల్ని ఎవరికి ఇచ్చింది 

  • A. కేంద్ర ప్రభుత్వానికి
  • B. రాష్ట్ర ప్రభుత్వాలకు
  • C. న్యాయ శాఖకు
  • D. ఇవేవీ కాదు
Answer: కేంద్ర ప్రభుత్వానికి


మనదేశంలో బంగారు నాణేలను మొదట ఎవరు ఉపయోగించారు 

  • A. కుషాణులు
  • B. పార్థవులు
  • C. శాకులు
  • D. ఇండో- గ్రీకులు
Answer: ఇండో- గ్రీకులు


భారత గవర్నర్‌ జనరల్‌ కార్యాలయానికి ‘వైస్రాయ్‌’ బిరుదు ఎపుడు దక్కింది 

  • A. 1862 ఎ.డి
  • B. 1858 ఎ.డి
  • C. 1856 ఎ.డి
  • D. 1848 ఎ.డి
Answer: 1858 ఎ.డి





రైల్వేను మనదేశంలో ప్రవేశపెట్టినప్పుడు గవర్నర్‌ జనరల్‌ ఎవరు 

  • A. డల్హౌసీ
  • B. కర్జన్‌
  • C. కానింగ్‌
  • D. రిపన్‌
Answer: డల్హౌసీ


వేదకాలంలో పనిస్‌లు దేనిని నియంత్రించేవారు 

  • A. వ్యాపారం
  • B. వ్యవసాయం
  • C. గోపాలకులు
  • D. భూమి
Answer: వ్యాపారం


ఇళ్ల ప్రధాన ద్వారాలు రహదారుల వైపు ఏ నగరంలో ఉండేవి 

  • A. కలిబంగన్‌
  • B. లోతల్‌
  • C. మెహెంజోధార్‌
  • D. చున్హుదెరా
Answer: మెహెంజోధార్‌


మానవుడు మొదట ఏ ఖనిజాన్ని వాడాడు 

  • A. ఇనుము
  • B. ఇత్తడి
  • C. రాగి
  • D. తగరం
Answer: రాగి


సిపాయిల తిరుగుబాటు జరిగినప్పుడు భారత గవర్నర్‌ జనరల్‌ ఎవరు 

  • A. కానింగ్‌
  • B. డల్హౌసీ
  • C. హార్డింగ్‌
  • D. లిట్టన్‌
Answer: కానింగ్‌


సత్యాగ్రహ ఉద్యమాన్ని గాంధీజీ ఎక్కడ ప్రారంభించారు 

  • A. అహ్మదాబాద్‌
  • B. బారోల్డి
  • C. చంపారన్‌
  • D. ఖేడా.
Answer: చంపారన్‌





ప్రాచీన తక్షశిల నగరం ఏ నదుల మధ్య ఉండేది 

  • A. సింధు, జీలం
  • B. జీలం, చీనాబ్‌
  • C. బీనాబ్‌, రావి
  • D. రావి, బియాస్‌
Answer: సింధు, జీలం


భక్త తుకారాం ఎవరి సమకాలీకుడు 

  • A. బాబర్‌
  • B. అక్బర్‌
  • C. జహంగీర్‌
  • D. ఔరంగజేబు
Answer: ఔరంగజేబు


2008లో ‘రాజీవ్‌ గాంధీ అవార్డ్‌ ఆఫ్‌ జర్నలిజం’ను ఎవరికి ప్రదానం చేశారు 

  • A. వీర్‌ సంఘ్వి
  • B. కుల్‌దీప్‌ నయర్‌
  • C. ప్రభు చావ్లా
  • D. వీరెవరికీ కాదు
Answer: వీర్‌ సంఘ్వి


A-1 నగరంగా ఇటీవల దేన్ని గుర్తించారు

  • A. హైదరాబాద్‌
  • B. బెంగళూరు
  • C. పూనె
  • D. నాసిక్‌
Answer: హైదరాబాద్‌


ఇండియాస్‌ ఎక్స్‌టర్నల్‌ ఇంటిలిజెన్స్‌ సీక్రెట్స్‌ ఆఫ్‌ రా’ పుస్తక రచయిత ఎవరు 

  • A. సి. కె. చక్రవర్తి
  • B. విజయ్‌ కుమార్‌ మిశ్రా
  • C. విజయ్‌ కె. నంబియార్‌
  • D. మేజర్‌ జనరల్‌ వి. కె. సింగ్‌ (రిటైర్డ్‌)
Answer: మేజర్‌ జనరల్‌ వి. కె. సింగ్‌ (రిటైర్డ్‌)

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!