Current Affairs

Indian History Practice Bits in Telugu for APPSC | RRB | SSC | Bank Exams

Indian History Practice Bits in Telugu 

1) మొదటి మహిళా డిల్లీ సుల్తాన్ ఎవరు?
A. రజియా సుల్తానా
B. నూర్-షాజహాన్
C. ముంతాజ్ మహల్
D. చాంద్ బీబీ
2) రజియా సుల్తాన్ తన భర్తతో యుద్దంలో మరణించినది.ఆ భర్త పేరు?
A. కబీర్ ఖాన్
B. అల్తునియా
C. పైవారు ఎవరు కాదు
D. యుకూట్

3) తొలి బౌద్ధ సాహిత్యం అధికంగా ఎ భాషలో రాయబడింది ?
A. పాళీ
B. పై వన్నీ
C. సంస్కృతం
D. ప్రాకృత




4) 1806-1818 మధ్య కాలంలో భారత దేశాన్ని దర్శించకుండా భారత దేశ చరిత్ర మీద ఆరు పుస్తకాలు రాసిన వారు ఎవరు ?

A. జేమ్స్ మిల్
B. మాక్సీ ముల్లర్
C. వోల్టేర్
D. వి.ఎ.స్మిత్





5) క్రింది వానిలో ఎవరు భారత మార్కిస్ట్ చరిత్ర కారులు ?
A. రోమిలా ధావర్
B. ఇర్ఫాన్ హాబీట్
C. పై వారందరూ
D. ఆర్ . యస్ . శర్మ
6) శివాజీ వారసుడు?
A. శంభాజీ
B. షాహు
C. శివాజీ-2
D. రాజారామ్
7) రాజతరంగిణి గ్రంధ కర్త ?
A. కల్హన
B. కాళిదాసు
C. రాజశేఖర
D. అల్-బెరూని
8) ఆసియాటిక్ సొసైటీ సైనిక వ్యవస్థ ?
A. 1848
B. 1901
C. 1682
D. 1784





9) మొఘల్ పాలకుల సైనిక వ్యవస్థ ?
A. ఇజార్ధరీ వ్యవస్థ
B. మన్సబ్ దారి వ్యవస్థ
C. తాలూకా దారి వ్యవస్థ
D. జాగీర్ధారీ వ్యవస్థ
10) తొలి రాతి యుగ సంస్కృతికి ఆధారమైన ఆర్థిక వ్యవస్థ ?
A. పశుపోషణ ఆర్థిక వ్యవస్థ
B. పైవన్నీ
C. పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థ
D. వ్యవసాయక ఆర్థిక వ్యవస్థ
11) ఎ వంశాల రాజులను మరియు రాజ్యాలను సంగం సాహిత్యం వర్ణించింది ?
A. తూర్పు భారత
B. ఉత్తర భారత
C. పశ్చిమ భారత
D. దక్షిణ భారత
12) జెండా ఆవేస్తా ఎవరి పవిత్ర గ్రంధం ?
A. హిందువులు
B. బౌద్దులు
C. ముస్లింలు
D. పార్శీలు
13) మహాత్మా గాంధీని నగ్న ఫకీర్ అని అన్నది ఎవరు ?
A. అట్లీ
B. క్రిప్స్
C. చర్చిల్
D. వేవెల్
14) మహాబలిపురం లో ఉన్న రధ దేవాలయాలు నిర్మించినది ఎవరు?
A. నంది వర్మన్
B. విష్ణు గోపే
C. మహేంద్ర వర్మన్
D. నర్సింగ్ వర్మన్-1
15) ఇంగ్లిష్ వారు మొదట భారత దేశం నుండి ఏ వస్తువుతో వ్యాపారం చేశారు ?
A. ఇండిగో
B. టీ
C. ఉప్పు
D. పత్తి
16) దేనితో 1854 ఉడ్స్ డిస్పాచ్ కి సంబంధం ఉంది ?
A. పోలీస్
B. పాలనా సంస్కరణలు
C. ఆరోగ్య సేవలు
D. విద్యా
17) గుప్త పాలకుల ఏ నాణేలను ఎక్కువగా జారీ చేశారు ?
A. వెండి మరియు సీసం
B. బంగారం మరియు రాగి
C. బంగారం మరియు వెండి
D. బంగారం మరియు సీసం
18) నాకు రక్తాన్ని ఇవ్వండి,మీకు నేను స్వాతంత్ర్యం ఇస్తాను అని అన్నది ఎవరు ?
A. సి.ఆర్ దాస్
B. జవహర్ లాల్ నెహ్రూ
C. ఆజాద్
D. సుభాష్ చంద్ర బోస్
19) లార్డ్ మెకాలే ఏ సంస్కరణలకు పేరు పొందాడు?
A. పాలన సంస్కరణలు
B. విద్యా సంస్కరణలు
C. మత సంస్కరణలు
D. ఆర్థిక సంస్కరణలు
20) చంద్ర గుప్త -2 పాలనా కాలంలో ఇండియా కి వచ్చిన విదేశీయుడు ?
A. వసుమిత్ర
B. హుయాన్ సాంగ్
C. ఇత్సింగ్
D. ఫాహియాన్




Answers : 

1) A,  2) B   3) A   4) A   5) C    6) A    7) A   8)  D   9) B   10) A

11) D   12) D    13) C    14) D    15) A    16) D    17) B    18) D    19) B   20) D

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!