Current Affairs

ఏ తీరంలో ప్రపంచంలో అతి ఎత్తైన అలలు ఉంటాయి? Geography Practice Bits in Telugu


2011 జనాభా లెక్కల ప్రకారం ఇండియాలో పట్టణ జనాభా శాతం?
A. 34.36 %
B. 31.16 %
C. 32.36 %
D. 33.36 %
Answer ::   “31.16 %”



పోర్ట్ బ్లెయిర్ ఉన్న చోటు?
A. దక్షిణ అండమాన్
B. ఉత్తర అండమాన్
C. మధ్య అండమాన్
D. చిన్న అండమాన్
Answer ::   “దక్షిణ అండమాన్”




కింది వానిలో ఆఫ్రికాలో అతిపెద్ద చెరువు ఏది?
A. విక్టోరియా
B. ఆల్ బర్ట్
C. న్యాసా
D. టనగానైకా
Answer ::   “విక్టోరియా”


క్రింది వానిలో ఏది వైశాల్యంలో అతి పెద్ద నదీ పరివాహక ప్రాంతం?
A. నర్మదా
B. మహానది
C. కృష్ణ
D. గోదావరి
Answer ::  “గోదావరి”


కెనడా తీరాలలో ఏ తీరంలో ప్రపంచంలో అతి ఎత్తైన అలలు ఉంటాయి?
A. జేమ్స్ బే
B. ఉంగవా బే
C. ఫిండి బే
D. హడ్సన్ బే
Answer ::   “ఫిండి బే”


సర్దార్ సరోవర్ ఆనకట్ట ఏ నది మీద ఉంది?
A. నర్మదా
B. తపతి
C. కృష్ణా
D. సట్లేజ్
Answer ::   “నర్మదా”



దక్షిణ ఆస్ట్రేలియా రేడియం పర్వతం నుంచి వచ్చేది ?
A. ఇనుప ధాతువు
B. బొగ్గు
C. యూరేనియం
D. రాతినార
Answer ::   “యూరేనియం”


ఫాక్ లాండ్ దీవులు ఏ సముద్రంలోని ద్వీప సమూహంలో ఉన్నాయి?
A. దక్షిణ పసిఫిక్ సముద్రం
B. ఉత్తర పసిఫిక్ సముద్రం
C. దక్షిణ అట్లాంటిక్ సముద్రం
D. ఉత్తర అట్లాంటిక్ సముద్రం
Answer ::   “దక్షిణ అట్లాంటిక్ సముద్రం”


భౌతిక శైదిల్యం ఏ మార్పుల వల్ల కలుగును?
A. వర్షాలు
B. ఉష్ణోగ్రత
C. గాలి దశ
D. తేమ
Answer ::   “ఉష్ణోగ్రత”


ఉత్తర అమెరికాలో ఉన్నానా రాతి పర్వతములు ఎటువంటివి?
A. పర్వత రీతి
B. పర్వత గొలుసు
C. పర్వత శ్రేణి
D. కోర్దిల్లెరా
Answer ::   “కోర్దిల్లెరా”


జాగ్ ఫాల్స్ వచ్చే నది?
A. శరావతి
B. పెరియార్
C. వైగా
D. పెన్నేరు
Answer ::   “శరావతి


కింది వానిలో అత్యంత సమమైన ఉష్ణోగ్రతలు గల ఖండం ఏది?
A. ఆఫ్రికా
B. ఆస్ట్రేలియా
C. యూరోప్
D. దక్షిణ అమెరికా
Answer ::  “ఆఫ్రికా”


కింది వానిలో ఏ చిత్రపటము ద్వారా సిటీ జనాభాను చూపించడానికి వీలవుతుంది?
A. క్యూబ్ పటము
B. గుండ్రము పటము
C. రింగు పటము
D. పై డయాగ్రామ్
Answer ::   “రింగు పటము”


ఈ క్రింది పీఠభూములలో అగ్ని పర్వత పగుళ్ళ విస్పోటనం వల్ల తయారయిన భాగాలు లేవు?
A. ఈతోపియన్ పీఠభూమి
B. ట్రాకెన్స్ బర్గ్ పీఠభూమి
C. దక్కన్ పీఠభూమి
D. టిబెటిన్ పీఠభూమి
Answer ::   “టిబెటిన్ పీఠభూమి”


కాలిఫోర్నియా లోని యస్సీమైట్ లోయలు దేనికి ఉదాహరణ?
A. ఫాల్ట్ వేలి
B. స్ట్రక్చరల్ లోయ
C. వేలాడుతున్న లోయ
D. లోయలో లోయ
Answer ::   “వేలాడుతున్న లోయ”


దక్షిణ అమెరికా వాతావరణ ప్రదేశాలలో ఎక్కడ అన్ని వాతావరణాల(సీజన్స్)లో వర్షపాతం ఉంటుంది?
A. ఉత్తర ప్రాంతం
B. అమజోనియన్ ప్రాంతం
C. ఉత్తర తూర్పు ప్రాంతం
D. తూర్పు కోస్తా ప్రాంతం
Answer ::   “అమజోనియన్ ప్రాంతం”


జమ్మూ మరియు కాశ్మీరు లోని పాంపోరు ఏ పంట పండించడంలో ప్రఖ్యాతి చెందినది?
A. ఆపిల్
B. ఆలివ్
C. కుంకుమ పువ్వు
D. గోధుమలు
Answer ::   “కుంకుమ పువ్వు”


సునామీలు తరచుగా ఏ కోస్తా ప్రదేశాలలో వస్తాయి?
A. తూర్పు కోస్తా ప్రాంతం
B. మలబారు రేవు
C. గల్ఫ్ ఆఫ్ ఖంబాట్
D. రన్ ఆఫ్ కచ్
Answer ::  “తూర్పు కోస్తా ప్రాంతం”

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!