Current Affairs

ఆంధ్రలో మొదటి వితంతు వివాహం జరిగిన రోజు – Telugu General Knowledge Practice Bits

Telugu General Knowledge Practice Bits


»  పల్లవుల రాజధాని?
A. మదురై
B. తంజావూరు
C. కంచి
D. సేలం
Answer ::   C


»  1942లో ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ ను రాస్ బిహారీ బోక్ ఎక్కడ స్థాపించాడు?
A. కాబూల్
B. టోక్యో
C. బెర్లిన్
D. లండన్
Answer :: C

»  ఆంధ్రలో మొదటి వితంతు వివాహం జరిగిన రోజు?
A. 09-12-1881
B. 11-12-1881
C. 13-12-1881
D. 07-12-1881
Answer :: B

»   26-05-1913న మొదటి ఆంధ్ర సభ ఎక్కడ జరిగింది?
A. తెనాలి
B. గుడివాడ
C. గుంటూరు
D. బాపట్ల
Answer :: D



»  మాదన్న,అక్కన్నలు గోల్కొండ వీధుల్లో ఏ సంవత్సరంలో హత్య చేయబడ్డారు?
A. 1675
B. 1686
C. 1688
D. 1672
Answer :: B

»  భక్తి ఉద్యమానికి ఆధ్యుడు?
A. రామానంద
B. రామానుజ
C. నామదేవ
D. కబీర్
Answer :: B

»  కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో మొదటిసారిగా ఎప్పుడు జాతీయగీతం ఆలపించబడింది?
A. 27-12-1909
B. 27-12-1910
C. 27-12-1911
D. 27-12-1908
Answer ::   C

»  మద్రాసులో కందుకూరి వీరేశలింగం మరణించిన రోజు?
A. 27-05-1918
B. 27-05-1921
C. 27-05-1920
D. 27-05-1919
Answer :: D

»  హైదరాబాద్ నగర స్థాపకుడు?
A. అబ్దుల్లా కుతుబ్ షా
B. మహమ్మద్ కులీ కుతుబ్ షా
C. షా అబ్బాస్
D. మీర్ మహమ్మద్ సుల్తాన్
Answer :: B



»  సయ్యద్ రాజవంశ స్థాపకుడు?
A. ఖిజ్రఖాన్
B. సికిందర్ లోఢి
C. ఫిరోజ్ షా తుగ్లక్
D. తైమూర్
Answer :: A

»   1526 లో బహమనీ రాజ్యం విచ్ఛిన్న ఫలితంగా ఎన్ని సుల్తానేట్లు ఏర్పడాయి?
A. 3
B. 4
C. 5
D. 2
Answer :: C

»  1886,1893,1906 సంవత్సరాలలో భారత జాతీయ కాంగ్రెస్ సభలకు అధ్యక్షుడు?
A. ఫిరోజ్ షా మెహతా
B. జి.కె.గోఖలే
C. మోతీలాల్ నెహ్రూ
D. దాదాబాయి నౌరోజీ
Answer :: D

»  1929 లో ఎక్కడ జరిగిన కాంగ్రెస్ మహాసభలో సంపూర్ణ స్వరాజ్యం కాంగ్రెస్ పతన అంతిమ లక్ష్యంగా పేర్కొంది?
A. లాహోర్
B. సూరత్
C. బొంబాయి
D. కరాచీ
Answer :: A

»  1933లో ‘పాకిస్తాన్’ అనే మాటను రూపొందించింది?
A. సురవర్ధి
B. ఏం.ఎ.జిన్నా
C. చౌదరి రహమత్ అలీ
D. ఇక్బాల్
Answer :: C

»  పుష్యమిత్రుడు స్థాపించిన రాజవంశం?
A. చోళ
B. చేర
C. కణ్వ
D. శుంగ
Answer :: D

»  1921 ఏప్రిల్ లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఎక్కడ సమావేశమైంది?
A. నెల్లూరు
B. హైదరాబాద్
C. బాపట్ల
D. విజయవాడ
Answer :: D

»  ఢిల్లీ సుల్తానులవి ఎన్ని రాజవంశాలు?
A. 7
B. 4
C. 5
D. 6
Answer :: C

»  ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగుల్లో ఎవరు ఆంధ్రాలో ఆరాధ్యులు?
A. పైవారందరు
B. థామస్ మన్రో
C. అర్థర్ కాటన్
D. చార్లెస్ ఫిలిప్స్ బ్రౌన్
Answer :: A

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!