Current Affairs

ఏడుకొండల నగరం అని దేనికి పేరు? – Telugu Geography Practice Bits

Telugu Geography Practice Bits

»  2001 జనాభా లెక్కల ప్రకారం భారత్ లో ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీలు?
A. 937
B. 933
C. 967
D. 936

Answer ::    “933”

»  చీకటి ఖండం అని దేనికి పేరు?
A. ఆసియా
B. ఆఫ్రికా
C. అంటార్కిటిక్
D. యూరప్
Answer ::   “ఆఫ్రికా”

»  నీలగిరులు వేనిలో భాగం?
A. తూర్పు కనుమలు
B. తమిళనాడు కొండలు
C. పశ్చిమ కనుమలు
D. వింధ్యాచల
Answer ::    “పశ్చిమ కనుమలు”



»  ఏ రాష్ట్రంలో పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ ?
A. కేరళ
B. తమిళనాడు
C. కర్ణాటక
D. హిమాచల్ ప్రదేశ్
Answer ::   “కేరళ”

»  సౌర కుటుంబంలో అతి పెద్ద గ్రహం?
A. గురుడు
B. బుధుడు
C. శుక్రుడు
D. అంగారకుడు
Answer ::    “గురుడు”

»  సౌర కుటుంబంలో అతి చిన్న గ్రహం?
A. గురుడు
B. బుధుడు
C. శుక్రుడు
D. అంగారకుడు
Answer ::   “బుధుడు”

»  ఆర్ధిక పరంగా ఇండియాలో అతి ముఖ్యమైన అడవులు?
A. ట్రాపికల్ డెసిడ్యూస్ అడవులు
B. ఎప్పుడు పచ్చగా ఉండే అడవులు
C. టైడల్ అడవులు
D. తార్న్ అడవులు
Answer ::   “ట్రాపికల్ డెసిడ్యూస్ అడవులు



»  ఇండియాలో అత్యంత తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతం?
A. బికనీర్
B. జైసల్మీర్
C. జోద్ పూర్
D. లే
Answer ::    “లే”

»  శ్రీనగర్ ఏ నది ఒడ్డున ఉంది?
A. జీలం
B. సట్లేజ్
C. గోమతి
D. అలకానంద
Answer ::    “జీలం”

»  కావేరి నది ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది?
A. మధ్యప్రదేశ్,మహారాష్ట్ర,తమిళనాడు
B. కర్ణాటక,కేరళ,తమిళనాడు
C. మధ్యప్రదేశ్,గుజరాత్,తమిళనాడు
D. కేరళ,కర్ణాటక,ఆంధ్రప్రదేశ్
Answer ::    “కర్ణాటక,కేరళ,తమిళనాడు”

»  బ్రహ్మపుత్ర నదికి మూలం?
A. పంజాబ్
B. టిబెట్ దగ్గర
C. పిండారీ హిమానీనదం
D. మానససరోవర దగ్గరి హిమానీనదం
Answer ::    “మానససరోవర దగ్గరి హిమానీనదం”

»  ఏ రాష్ట్రంలో క్రోమైట్ అధికంగా లభ్యమవుతుంది?
A. మహారాష్ట్ర
B. కర్ణాటక
C. మధ్యప్రదేశ్
D. ఒరిస్సా
Answer ::    “ఒరిస్సా”

»  ఇండియాలో ఎన్ని రాష్ట్రాలకు తీర రేఖ ఉంది?
A. 10
B. 8
C. 7
D. 9
Answer ::    “9”

»  ఇండియాలో అతి పెద్ద బహుళార్ధ సాధక నదీ లోయ?
A. దామోదర
B. తుంగభద్ర
C. భాక్రానంగల్
D. నాగార్జునసాగర్
Answer ::    “భాక్రానంగల్”

»  ఏడుకొండల నగరం అని దేనికి పేరు?
A. రోమ్
B. టోక్యో
C. న్యూయార్క్
D. శాన్ ఫ్రాన్సిస్కో
Answer ::    “రోమ్”

»  ఖద్దర్ నేలలు ఎక్కడ ఉంటాయి?
A. ఎక్కువ ఎత్తైన వాలులు
B. తక్కువ చదరంగా ఉండే ప్రాంతాలు
C. ఇన్ ఫీడమెంట్ మైదానాలు
D. వరద మైదానాలు
Answer ::   “వరద మైదానాలు”

»  కింది వానిలో ఏ నది మీద తెహ్రీ జల విద్యుత్ సముదాయం ఉంది?
A. మందాకినీ
B. దవులి గంగ
C. అలకానంద
D. భాగీరధి
Answer ::    “భాగీరధి”

»  అత్యంత పెద్దదైన ద్వీపకల్ప సంబంధ నది?
A. కావేరి
B. గోదావరి
C. మహానది
D. కృష్ణా
Answer ::   “గోదావరి”

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!