Current Affairs

Telugu General Knowledge Question Bank – జనరల్ నాలెడ్జ్

జనరల్ నాలెడ్జ్


»భారత్ లొ రాజకీయ పార్టి లకు గుర్తింపు ఇచెది ఎవరు?
Answer: ఎన్నికల కమీషనర్

»“కాగ్” అనగా ఏమి?
Answer: కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)

»భారత ఆర్థిక సంఘం ఎప్పుడు ఏర్పాటయింది?
Answer: 1951

»భారత ఆర్థిక సంఘం మొదటి చైర్మన్ ఎవరు?
Answer: కే సి నియొగి





»“యు పి పి యెస్ సి” అనగా ఏమి?
Answer: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్

»భారత సివిల్ సర్వీసెస్ పితామహుడు ఎవరు?
Answer: సర్దార్ వల్ల భాయ్ పటేల్

»  జాతీయ అభివ్రుద్ధి మండలి ఎప్పుడు ఏర్పాటుచేశారు?
Answer: 1952 లొ

»  ప్రపంచంలొ అతి పెద్ద ద్వీపం ఏది?
Answer: గ్రీన్ ల్యాండ్ (అట్లాంటిక్)

»  భారత్ లొ అధిక వర్ష పాతం గల రాశ్ట్రం ఏది?
Answer: చిరపుంజి (మేఘాలయ 11410 సెం మీ )

»  భారత్ ఎలక్షన్ కమీషన్ భవనం పేరు?
Answer: నిర్వచన్ భవన్






»  ఎన్నికల కమీషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు?
Answer: 1950

»  భారత ఎలక్షన్ కమీషన్ మొదటి ప్రధాన ఎలక్షన్ కమీషనర్ ఎవరు?
Answer: సుకుమార్ సేన్

»  ఎక్కువ కాలం ఎలక్షన్ కమీషనర్ గా పనిచేసిన వ్యక్తి ఎవరు?
Answer: కే వి కే సుందరం

»  తక్కువ కాలం ఎలక్షన్ కమీషనర్ గా పనిచేసిన వ్యక్తి ఎవరు?
Answer: నాగెంద్ర శర్మ

»  వివాదాస్పద ఎన్నికల సంస్కరనల కర్త ఎవరు?
Answer: టి ఎన్ శేషన్

»  ఓటరు గుర్తింపు కార్డులు ప్రవేశపెట్టిన వారు?
Answer: టి ఏన్ శేషన్

»  ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ఉప్యొగించిన తొలి రాశ్ట్రం?
Answer: కేరల

»  జాతీయ అభివ్రుద్ధి మండలి అద్యక్షుడు ఎవరు?
Answer: ప్రధాన మంత్రి

»  జాతీయ సమైక్యతా మండలి ఎప్పుడు ఏర్పాటయింది?
Answer: 1961

»  జాతీయ భద్రతా మండలి ఎప్పుడు ఏర్పాటయింది?
Answer: 1998

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!