Current Affairs

Telugu General Science Practice Bits


»  1. కంప్యూటర్ ని కనుగొన్నది?
A. ఫాస్కల్
B. చార్లెస్ బాబెజ్
C. టోర్రిసేల్
D. రుడాల్ఫ్ డిజేల్

Answer : చార్లెస్ బాబెజ్

»  2. నిద్రలో మానవుని రక్త పీడనము/?

A. పెరుగుతుంది
B. తగ్గుతుంది
C. ఒకే రకంగా ఉంటుంది
D. మారుతూ ఉంటుంది
Answer : తగ్గుతుంద

»  3. వార్తా పత్రికతో చుట్టుబడిన ఆహార పదార్ధాలు దేనితో కలుషితం అవుతాయి ?

A. సీసం
B. అల్యూమినియం
C. ఇనుము
D. మెగ్నీషియం
Answer : అల్యూమినియం

»  4. కింది వ్యాదులలో దేనిని నివారణకు వ్యాక్సిన్ ఇంకా లభ్యం కావటం లేదు?

A. టెటనస్
B. మలేరియ
C. మేజిల్స్
D. మంప్స్
Answer : మలేరియ

»  5. పుట్ట గొడుగుల క్రింద పేర్కొన్న ఏ జీవరాశికి చెందినవి?

A. ఆల్గే
B. ఫెరేన్స్
C. ఫంగి
D. లీచేన్స్
Answer : ఫంగి

»  6. ‘అకౌస్టిక్స్’ ఏ అధ్యయనం?

A. ధ్వని , ధ్వని తరంగాలు
B. లోహాలు
C. అటవీ ఉత్పత్తులు
D. అంతరిక్ష ప్రయాణం
Answer : ధ్వని , ధ్వని తరంగాలు







»  7. ఎక్కువ ఉష్ణోగ్రతను కొలిచే సాధనం?

A. పైరో మీటర్
B. సాలినో మీటర్
C. టాకో మీటర్
D. టోనో మీటర్
Answer : పైరో మీటర్ 

»  8. ద్రవాల పారుధలను కొలిచే సాధనం ?

A. టాకో మీటర్
B. ఓల్టు మీటర్
C. విస్కో మీటర్
D. వెంటూరి మీటర్
Answer : వెంటూరి మీటర్ 

»  9. రక్త వర్గాన్ని కనుగొన్నది?

A. రాబార్ట్ కోచ్
B. హర్వే
C. లాండ్ స్టేయినర్
D. జోసఫ్ లిస్టర్
Answer : లాండ్ స్టేయినర్

»  10. మానవ రక్త వర్గాలు ప్రధానంగా?

A. 5
B. 2
C. 3
D. 4
Answer : 4 

»  11. కొత్తగా పుట్టిన బేబికి ఉండే ఎముకల సంఖ్య ?

A. 300
B. 220
C. 120
D. 206
Answer : 300 

»  12. మానవ శరీరంలో మాస్టర్ గ్రంధి?

A. థైమస్ గ్రంధి
B. అడ్రినల్ గ్రంధి
C. థైరాయిడ్ గ్రంధి
D. పిట్యూటరి గ్రంధి
Answer : పిట్యూటరి గ్రంధి 

»  13. తాజా పండ్లలో ఉండే విటమిన్?

A. C
B. D
C. E
D. B
Answer : C

»  14. మామిడి, బొప్పాయి, టమోటాలలో ఉండే విటమిన్?

A. K
B. C
C. B
D. A
Answer : A 







»  15. కింది వానిలో దేనిలో ధ్వని అతి నెమ్మదిగా ప్రయాణిస్తుంది?

A. గాలి
B. గ్లాస్
C. నీరు
D. చెక్క
Answer : చెక్క

»  16. ‘ఆప్టిక్ ఫైబర్స్ ‘ను కింది వానిలో దేనికి వాడుతారు?

A. ప్రసారం
B. నేత
C. సంగీత సాధనాలు
D. ఆహార పరిశ్రమ
Answer : ప్రసారం

»  17. X-Rays తరంగ దైర్ఘ్యం ఎంత ఉంటుంది?

A. 1 సెం.మీ
B. 1 మీ
C. 1 ఆంగ్ స్ట్రామ్
D. 10 మైక్రాన్
Answer : 1 ఆంగ్ స్ట్రామ్ 

»  18. గోళ్ళ రంగును తొలగించే ద్రవంలో ఉండేది?

A. ఎసిటోన్
B. బెంజీన్
C. పెట్రోలియం ఈతర్
D. ఏసిటిక్ ఆమ్లం
Answer : ఎసిటోన్ 

»  19. ‘నైట్రోలియం’ రసాయనిక ఎరువులో ఉండేది ?

A. నైట్రోజన్ మరియు లైమ్ స్టోన్
B. కాల్షియం కార్బయిడ్ మరియు నైట్రోజన్
C. కాల్షియం కార్బయిడ్ మరియు కార్బన్
D. పైవి ఏవికావు
Answer : కాల్షియం కార్బయిడ్ మరియు నైట్రోజన్ 

»  20. క్రింది వానిలో దేని సాంద్రత అత్యధికం ?

A. క్లోరోఫామ్
B. నీరు
C. బెంజీన్
D. మంచు గడ్డ
Answer : క్లోరోఫామ్
»  21. శుద్ధ పంచదారలు ఉండనిది ?
A. కార్బన్
B. హైడ్రోజన్
C. నైట్రోజన్
D. ఆక్సిజన్
Answer : నైట్రోజన్

»  22. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ లో ఉండే లోహం ఏది?

A. కాల్షియం
B. మెగ్నీషియం
C. పొటాషియం
D. సోడియం
Answer : కాల్షియం 

»  23. సిమెంట్ పరిశ్రమకి ముఖ్యమైన ముడి పదార్ధం?

A. లైం స్టోన్(సున్నపు రాయి)
B. జిప్సం మరియు మట్టి
C. మట్టి
D. సున్నపురాయి మరియు మట్టి
Answer : లైం స్టోన్(సున్నపు రాయి) 

»  24. గ్లాస్ దేని మిశ్రమం?

A. క్వార్ట్స్ మరియు మైకా
B. ఇసుక మరియు ఉప్పు
C. ఇసుక మరియు సిలికేట్లు
D. పైవి ఏవి కావు
Answer : ఇసుక మరియు ఉప్పు

»  25. ఫిలాస్ ఫర్ ఊల్ అని దేనిని అంటారు?

A. జింక్ బ్రోమైడ్
B. జింక్ నైట్రేట్
C. జింక్ ఆక్సైడ్
D. జింక్ క్లోరైడ్
Answer : జింక్ ఆక్సైడ్ 

»  26. కింది వాటిలో దేంట్లో ‘వెండి’ ఉండదు?

A. హార్న్ సిల్వర్
B. జర్మన్ సిల్వర్
C. రూబి సిల్వర్
D. లూనార్ కాస్టిక్
Answer : జర్మన్ సిల్వర్

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!