Current Affairs

1901 లో ఇండియా జనాభా? – General Knowledge Questions & Answers in Telugu


» ఇండియాలో అత్యధిక అక్ష్యరాస్యత గల రాష్ట్రం?
A. మహారాష్ట్ర
B. పశ్చిమ బెంగాల్
C. కేరళ
D. మిజోరం
Answer ::  “కేరళ”

» ముస్లిం జనాభా అధికంగా ఉన్న దేశం?
A. బంగ్లాదేశ్
B. ఇండోనేషియా
C. పాకిస్తాన్
D. ఇండియా
Answer ::   “ఇండోనేషియా”

» విస్తీర్ణ పరంగా ప్రపంచంలో అత్యంత చిన్న దేశం?
A. వాటికన్ సిటి
B. మొనాకో
C. నౌరు
D. లిచైన్ స్టీన్
Answer ::   “వాటికన్ సిటి”

» అత్యంత ఎక్కువగా అడవులు ఉన్న ఇండియా రాష్ట్రం?
A. అరుణాచల్ ప్రదేశ్
B.హర్యానా
C. మధ్యప్రదేశ్
D. ఆంధ్రప్రదేశ్
Answer ::   “మధ్యప్రదేశ్”





»  లెప్పా తెగలు ఉన్న రాష్ట్రం?
A. నాగాలాండ్
B. త్రిపుర
C. మేఘాలయ
D. అస్సాం
Answer ::   “అస్సాం”

» జనాభా పరంగా ప్రపంచంలో అతి చిన్న దేశం?
A. వాటికన్ సిటి
B. మొనాకో
C. నౌరు
D. లిచైన్ స్టైన్
Answer ::  “వాటికన్ సిటి”

» ఇండియాలో 86 శాతం వర్షపాతం వచ్చేది?
A. నైరుతి ఋతుపవనాలు
B. ఈశాన్య ఋతుపవనాలు
C. ఆగ్నేయ ఋతుపవనాలు
D. వాయువ్య ఋతుపవనాలు
Answer ::   “నైరుతి ఋతుపవనాలు”

» భారత్,ఆఫ్ఘనిస్తాన్ ల మధ్య సరిహద్దు రేఖ?
A. డ్యూరాండ్ రేఖ
B. రాడ్ క్లిఫ్ రేఖ
C. మాజినాట్ రేఖ
D. మెక్ మోహన్ రేఖ
Answer ::  “డ్యూరాండ్ రేఖ”





» అత్యంత కాంతివంతమైన గ్రహం?
A. శుక్రుడు
B. గరుడు
C. బుధుడు
D. ఇంద్రుడు
Answer ::   “శుక్రుడు”

» 1901 లో ఇండియా జనాభా?
A. 23 కోట్లు
B. 25 కోట్లు
C. 26 కోట్లు
D. 27 కోట్లు
Answer ::   “23 కోట్లు”

» భూమికి అత్యంత దగ్గరిగా ఉన్న గ్రహం?
A. శుక్రుడు
B. గురుడు
C. బుధుడు
D. ఇంద్రుడు
Answer ::   “శుక్రుడు”

» శీతల ప్రదేశం నైనిటాల్ ఉన్న రాష్ట్రం?
A. మణిపూర్
B. ఛత్తీస్గఢ్
C.మిజోరం
D. ఉత్తరాఖండ్
Answer ::  “ఉత్తరాఖండ్”

» ఎర్ర గ్రహం?
A. అంగారకుడు
B. శుక్రుడు
C. గురుడు
D. బుధుడు
Answer ::   “అంగారకుడు”

» ఏ గ్రహం మీద పగలు అత్యంత కాలం ఎక్కువ?
A. అంగారకుడు
B. బుధుడు
C. గురుడు
D. శుక్రుడు
Answer ::   “గురుడు”

» కవరతి దేని ముఖ్య పట్టణం?
A. లక్షద్వీప్
B. పుదుచ్చేరి
C. అండమాన్
D. డామన్,డయ్యూ
Answer ::   “లక్షద్వీప్”

» అత్యంత ఎక్కువగా ఉపగ్రహాలు ఉన్న గ్రహం?
A. గురుడు
B. శుక్రుడు
C. బుధుడు
D. ఇంద్రుడు
Answer ::   “గురుడు”

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!