Current Affairs

ఫోటో ప్రింట్ చేసే చీకటి గదిలో వాడే బల్బు రంగు? | Telugu General Science Important Questions with Answers

general science కోసం చిత్ర ఫలితం

1. ఫోటో ప్రింట్ చేసే చీకటి గదిలో వాడే బల్బు రంగు?
A. తెలుపు రంగు
B. ఆకుపచ్చ రంగు
C. నీలం రంగు
D. ఎరుపు రంగు
Answer : ఎరుపు రంగు


2. పుట్ట గొడుగులు ఏ రకానికి చెందినవి?
A. లిచిన్స్
B. ఫంగి
C. ఆల్గే
D. ఫేరన్స్
Answer : ఫంగి


3. ‘మైకాలాజి ‘ దేని అధ్యయనం?
A. మైకా
B. మైక్రో బయాలజీ
C. ఫంగి,ఫంగల్ వ్యాధులు
D. ఖనిజాలు
Answer : ఫంగి,ఫంగల్ వ్యాధులు


4. విటమిన్-C కి రసాయన నామం?
A. సిట్రిక్ యాసిడ్
B. ఆక్సైడ్ యాసిడ్
C. ఆక్సోలిక్ యాసిడ్
D. ఆస్కార్బిక్ యాసిడ్
Answer : ఆస్కార్బిక్ యాసిడ్


5. మానవ శరీరంలో అతి చిన్న ఎముక ?
A. కాలర్ బోన్
B. స్టేప్స్
C. ఫింగర్ బోన్
D. ఆరం బోన్
Answer : స్టేప్స్


6. అతి చిన్న పుష్పం కల చెట్టు ?
A. వోల్ఫియా
B. టేబుల్ రోజ్ ప్లాంట్
C. రోసా
D. డిలోనిక్స్
Answer : వోల్ఫియా


7. అల్లాన్ని వేరుగా కాక కొమ్మగా భావిస్తారు.ఎందుకంటే ?
A. అది ఆహార పదార్దం కాబట్టి
B. అది అడ్డంగా పెరుగుతుంది కాబట్టి
C. దానికి కణువులు,అంతర కణువులు ఉంటాయి కాబట్టి
D. పై వేవి కావు
Answer : దానికి కణువులు,అంతర కణువులు ఉంటాయి కాబట్టి 


8. ఒక పుష్పంలో ఏ భాగం పోలిక గింజలను ఉత్పతి చేస్తుంది?
A. ఎంతర్
B. కొమ్మ
C. మొగ్గ
D. స్టామిన్
Answer : మొగ్గ


9. ఇండియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ నాచురో పతి యోగిక్ సైన్సు ఉన్న స్థలం ?
A. లక్నో
B. పూణే
C. హైదరాబాద్
D. బెంగుళూరు
Answer : పూణే


10. పిచికారి పనిచేసే సూత్రం?
A. బోయల్
B. న్యూటన్
C. గాలి
D. పాస్కల్
Answer : పాస్కల్


11. కింది వాటిలో ఎవరు సముద్ర నీటిలో పడవ తేలుతుందని వివరించింది?
A. న్యూటన్
B. సి.ఆర్.రామ్
C. బోయల్
D. ఆర్కిమెడిస్
Answer : ఆర్కిమెడిస్


12. అతి మంచి ,అతి స్వల్ప వేడి వాహకాలు?
A. రాగి,అల్యూమినియం
B. వెండి,సీసం
C. రాగి,బంగారం
D. వెండి,బంగారం
Answer : వెండి,బంగారం


13. నీటిని శుద్ధి చేయడానికి వాడే పదార్ధాలు?
A. సిలికాన్స్
B. ఆస్ బెస్టాస్
C. జియోలైట్స్
D. క్వార్ట్స్
Answer : జియోలైట్స్


14. కింది వానిలో ఎక్కువ మెత్తనైనది?
A. సోడియం
B. అల్యూమినియం
C. ఇనుము
D. లిథియం
Answer : లిథియం


15. క్రింది వానిలో మూలకం ?
A. వజ్రం
B. మరకతం
C. కెంపు
D. ఇంద్రనీలమణి
Answer : వజ్రం


16. ఆప్టిక్ పైబర్ లు ప్రధానంగా దేనిలో ఉపయోగిస్తారు?
A. ప్రసారాలు
B. సంగీత సాధనాలు
C. ఆహార పరిశ్రమ
D. మందులు
Answer : ప్రసారాలు


17. ఏ జంతువులో చర్మం శ్వాసక్రియకు దోహదపడుతుంది?
A. వేల్
B. బొద్దింక
C. కప్ప
D. షార్క్
Answer : కప్ప


18. శరీరానికి ఏ విటమిన్ ఇచ్చేది సూర్యరశ్మి?
A. విటమిన్-A
B. విటమిన్-B
C. విటమిన్-C
D. విటమిన్-D
Answer : విటమిన్-D


19. గాయాలను త్వరగా మాన్పేది?
A. విటమిన్-C
B. విటమిన్-A
C. విటమిన్-B
D. విటమిన్-E
Answer : విటమిన్-C


20. మానవ శరీరంలో పెద్ద గ్రంధి?
A. థైరాయిడ్
B. స్పేసిమా
C. పిట్యూటరి
D. ఆడ్రినల్
Answer : పిట్యూటరి


21. క్రింది వాటిలో వేటిని జంట గ్రహాలూ అంటారు?
A. సూర్యుడు,చంద్రుడు
B. సూర్యుడు,భూమి
C. భూమి,శుక్రుడు
D. భూమి,సూర్యుడు
Answer : భూమి,శుక్రుడు


22. పెడాలజి ఏ అధ్యయన శాస్త్రం?
A. పండ్లు
B. నేలలు
C. పక్షులు
D. కీటకాలు
Answer : నేలలు


23. అనలాగ్ మరియు డిజిటల్ కంప్యూటర్ల లక్షణాలు గల కంప్యూటర్లను ఏమంటారు?
A. డిజిటల్ కంప్యూటర్స్
B. హైబ్రిడ్ కంప్యూటర్స్
C. టు ఇన్ వన్ కంప్యూటర్స్
D. థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్
Answer : హైబ్రిడ్ కంప్యూటర్స్

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!