Current Affairs

భారత రాష్ట్రపతి వేతనం నెలకు ఎంత? | జనరల్ నాలెడ్జ్ ప్రాక్టిసు పేపర్ | General Knowledge in Telugu Practice Paper

  భారత ప్రధానికి కావలసిన వయసు అర్హత?
Answer: 25 సం
  ఐక్యరాజ్య సమితి సభలొ హిందిలొ ప్రసంగించిన తొలి ప్రధాని ఎవరు?
Answer: వాజ్ పేయి
  ఐక్యరాజ్య సమితి సభలొ హిందిలొ ప్రసంగించిన రెండవ ప్రధాని ఎవరు?
Answer: నరేంద్ర మోది
  ప్రధని హోదాలొ మోది సందర్షించిన దొలి దేశం ఏది?
Answer: భూటాన్
  భారత రాష్ట్రపతి పదవికి పోటీ కి అర్హతలు ఏవి?
Answer: భారత పౌరుడు అయి 35 సం నిండి ఉండాలి
  తక్కువ కాలం రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రం ఏది?
Answer: కర్ణాటక(7 రోజులు)
  మొదటి లోక్ సభ సభ్యుల సంఖ్య ఎంత?
Answer: 489 మంది
  ప్రస్తుత లోక్ సభ సభ్యుల సంఖ్య ఎంత?
Answer: 545 మంది
  లోక్ సభకు ఎక్కువ కాలం స్పీకర్గా పనిచేసిన వారు?
Answer: బలరాం జక్కర్
  లోక్ సభకు తక్కువ కాలం స్పీకర్గా పనిచేసిన వారు?
Answer: నీలం సంజీవ రెడ్డి
   భారత రాష్ట్రపతి వేతనం నెలకు ఎంత?
Answer: 1,50,000 రూపాయలు
  భారత రాష్ట్రపతిని ఎలా తొలగిస్తారు?
Answer: మహాభియోగ తీర్మానం ద్వారా
  మొదటి సారిగా మహాభియొగ తీర్మనం ఎవరి మీద ప్రవేశపెట్టారు?
Answer: వి వి గిరి
  ఎక్కువ కాలం ప్రధానిగా పని చేసినవ్యక్తి ఎవరు?
Answer: జవహర్ లాల్ నెహ్రు
  ఎక్కువ ప్రధానుల అంధించిన రాష్ట్రం ఏది?
Answer: ఉత్తర ప్రదేశ్
  భారత రాష్ట్రపతి భవన్ ఎక్కడ ఉంది?
Answer: డిల్లీ లొని మొఘల్ గార్డెన్
  మొదటి లోక్ సభ కు ఎన్నికలు ఎప్పుడు జరిగాయి?
Answer: 1952 లొ
  ఒక బిల్లు ఆర్థిక బిల్లు అయినది కానిది నిర్ణయించె అధికారం ఎవరికి ఉంటుంది?
Answer: లోక్ సభ స్పీకర్ కు
  లోక్ సభ తొలి మహిళా స్పీకర్ ఎవరు?
Answer: మీరా కుమార్
  రాజ్య సభ తొలి చైర్మన్ ఎవరు?
Answer: సర్వేపల్లి రాధాక్రిష్ణన్

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!