Current Affairs

నాబార్డ్ ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? | జనరల్ నాలెడ్జ్ ప్రాక్టిసు పేపర్ | General Knowledge in Telugu Practice Paper


  రిజర్వ్ బ్యాంక్ కు మొదటి భారతీయ గవర్నర్ ఎవరు?
Answer: సి డి దేశ్ ముఖ్


  ప్రపంచంలొ మొదటి వాణిజ్య బ్యాంక్ ఏది?
Answer: బ్యాంక్ ఆఫ్ వెనిస్


  భారత్ లొ మొదటి సారిగా ఏర్పాటు చేసిన వాణిజ్య బ్యాంక్ ఏది?
Answer: అలహాబాద్ బ్యాంక్ (1865)


  బ్యాంకులను జాతీయం చేసిన ప్రధాని ఎవరు?
Answer: ఇందిరా గాంధి


  బ్యాంకులకు శాఖలు అధికంగా ఉన్న దేశం?
Answer: ఇంగ్లాండ్


  భారతీయ రిజర్వ్ బ్యాంక్ ను ఎప్పుడు ప్రారంభించారు?
Answer: 1935 ఎప్రియల్ 1న


  భారతీయ రిజర్వ్ బ్యాంక్ ను ఎప్పుడు ప్రారంభించారు?
Answer: 1935 ఎప్రియల్ 1న


  రిజర్వ్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
Answer: ముంబాయి


  ప్రపంచ బ్యాంక్ ముఖ్య కేంద్రం ఎక్కడ ఉంది?
Answer: వాషింగ్ టన్


  రిజర్వ్ బ్యాంక్ మొదటి గవర్నర్ ఎవరు?
Answer: ఒస్టర్న్ స్మిత్


  విదేశాలలొ బ్రాంచ్ ఏర్పాటు చేసిన తొలి బ్యాంక్ ఏది?
Answer: బ్యాంక్ ఆఫ్ ఇండియ


   నాబార్డ్ ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
Answer: 1982


  ప్రపంచ బ్యాంక్ మొదటి అద్యక్షుదు ఎవరు?
Answer: ఉగెనె మెయర్


  ప్రపంచ బ్యాంక్ సహాయం పొందిన మొదటి దేశం?
Answer: ఫ్రాన్స్


  మన రాష్ట్రంలొ మొదటి గ్రామీణ బ్యాంక్ ఏది?
Answer: నాగార్జున గ్రామీణ బ్యాంక్


  ప్రపంచంలొ మొదటి కేంద్ర బ్యాంక్ ఏది?
Answer: రిక్స్ బ్యాంక్ ఆఫ్ స్వీడన్(1656)


  రిజర్వ్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
Answer: ముంబాయి


  ప్రపంచ బ్యాంక్ ముఖ్య కేంద్రం ఎక్కడ ఉంది?
Answer: వాషింగ్ టన్


  రిజర్వ్ బ్యాంక్ మొదటి గవర్నర్ ఎవరు?
Answer: ఒస్టర్న్ స్మిత్


  విదేశాలలొ బ్రాంచ్ ఏర్పాటు చేసిన తొలి బ్యాంక్ ఏది?
Answer: బ్యాంక్ ఆఫ్ ఇండియ

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!