Current Affairs

ఎక్కువ ప్రధానుల అంధించిన రాష్ట్రం ఏది? | జనరల్ నాలెడ్జ్ ప్రాక్టిస్ పేపర్ | Telugu GK Practice Paper



  లోక్ సభకు తక్కువ కాలం స్పీకర్గా పనిచేసిన వారు?
Answer: నీలం సంజీవ రెడ్డి


  భారత రాష్ట్రపతి వేతనం నెలకు ఎంత?
Answer: 1,50,000 రూపాయలు


  భారత రాష్ట్రపతిని ఎలా తొలగిస్తారు?
Answer: మహాభియోగ తీర్మానం ద్వారా


  మొదటి సారిగా మహాభియొగ తీర్మనం ఎవరి మీద ప్రవేశపెట్టారు?
Answer: వి వి గిరి


  ఎక్కువ కాలం ప్రధానిగా పని చేసినవ్యక్తి ఎవరు?
Answer: జవహర్ లాల్ నెహ్రు


  చాలా తక్కువ కాలం ప్రధానిగా పనిచేసినవారు ఎవరు?
Answer: వాజ్ పేయి (13 రోజులు)


  భారత్ రత్న పొందిన తొలి ప్రధాని ఎవరు?
Answer: జవహర్ లాల్ నెహ్రు


  భారత ప్రధానిగా అతి తక్కువ కాలం పనిచేసిన వారు?
Answer: జి ఎల్ నందా


   ఇండియన్ లింకన్ అని ఎవరిని అంటారు?
Answer: లాల్ బహదూర్ శాష్త్రి


  మొదటి సారిగా రాష్ట్రపతి ఎక్కడ విధించారు?
Answer: పంజాబ్ లొ 1951 లొ


  ఎక్కువ కాలం రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రం ఏది?
Answer: పంజాబ్ 5 సం


  తక్కువ కాలం రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రం ఏది?
Answer: కర్ణాటక్ (7 రోజులు)


  మొదటి లోక్ సభ సభ్యుల సంఖ్య ఎంత?
Answer: 489 మంది


  ప్రస్తుత లోక్ సభ సభ్యుల సంఖ్య ఎంత?
Answer: 545 మంది


  లోక్ సభకు ఎక్కువ కాలం స్పీకర్గా పనిచేసిన వారు?
Answer: బలరాం జక్కర్


  ఎక్కువ ప్రధానుల అంధించిన రాష్ట్రం ఏది?
Answer: ఉత్తర ప్రదేశ్


  భారత ప్రధానికి కావలసిన వయసు అర్హత?
Answer: 25 సం


  ఐక్యరాజ్య సమితి సభలొ హిందిలొ ప్రసంగించిన తొలి ప్రధాని ఎవరు?
Answer: వాజ్ పేయి


  ఐక్యరాజ్య సమితి సభలొ హిందిలొ ప్రసంగించిన రెండవ ప్రధాని ఎవరు?
Answer: నరేంద్ర మోది


   ప్రధని హోదాలొ మోది సందర్షించిన దొలి దేశం ఏది?
Answer: భూటాన్

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!