Current Affairs

రాజ్య సభ సభ్యురాలయిన తొలి నటి ఎవరు? | జనరల్ నాలెడ్జ్ ప్రాక్టిసు పేపర్ | Telugu General Knowledge Practice Paper


  ఆర్థిక బిల్లులు ఎవరి అనుమతితొ లోక్ సభలొ ప్రవేశపెడతారు?
Answer: భారత రాష్ట్రపతి అనుమతితొ


  భారత సర్వ సైన్యాద్యక్షుడు ఎవరు?
Answer: భారత రాష్ట్రపతి


  ఎక్కువ కాలం రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రం ఏది?
Answer: పంజాబ్ 5 సం


  ఎర్రకోట నుండి ప్రసంగించని ఏకైక ప్రధాని ఎవరు?
Answer: చంద్ర శేఖర్


  దక్షిన భారత్ దేశ తొలి ప్రధాని ఎవరు?
Answer: పి వి నరసిం హా రావు


  భారత్ రత్న పొందిన తొలి ప్రధాని ఎవరు?
Answer: జవహర్ లాల్ నెహ్రు


  చాలా తక్కువ కాలం ప్రధానిగా పనిచేసినవారు ఎవరు?
Answer: వాజ్ పేయి (13 రోజులు)


  భారత ప్రధానిగా అతి తక్కువ కాలం పనిచేసిన వారు?
Answer: జి ఎల్ నందా


  ఇండియన్ లింకన్ అని ఎవరిని అంటారు?
Answer: లాల్ బహదూర్ శాష్త్రి


  లోక్ సభ రద్దు అయినా రద్దు కాకుండా ఉండే పదవి ఏది?
Answer: లోక్ సభ స్పీకర్


  లోక్ సభ లొ అత్యధిక సార్లు ప్రొటెం స్పీకర్ గా పనిచేసిన వారు ఎవరు?
Answer: ఇంద్రజిత్ గుప్తా


   రాజ్య సభ సభ్యురాలయిన తొలి నటి ఎవరు?
Answer: జయప్రధ


  భారత రాష్ట్రపతి ని ఏమని పిలుస్తారు?
Answer: దేశ ప్రథమ పౌరుడు


  భారత రాష్ట్రపతి గల అధికారం ఏది?
Answer: వీటో


  లోక్ సభకు పొటీ చెయవలసిన కనీస వయసు ఎంత?
Answer: 25 సం


  భారత రాష్ట్రపతి పాలన ఎన్ని సంవస్థరాలు?
Answer: 6 నెలలు గరొస్టంగా 3 సం


  ఉప రాష్ట్రపతి పదవి కాలం ఎంత?
Answer: 5 సం


  పార్లమెంట్ సమావేశాలను నివహించడానికి అవసరమయ్యే హాజరును ఏమంటారు?
Answer: కోరం (మొత్తం సభ్యులలొ 10 వ వంతు)


  భారత ఉప రాష్ట్రపతి వేతనం ఎంత?
Answer: 1,25,000 రూపాయలు


  మొదటి సారిగా రాష్ట్రపతి ఎక్కడ విధించారు?
Answer: పంజాబ్ లొ 1951 లొ

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!