Current Affairs

Telugu General knowledge Bit Bank | జనరల్ నాలెడ్జ్ | for APPSC | Panchayat Secretary | IBPS | SBI | SSC



1) అయిదవ పంచవర్ష ప్రణాళిక కాలము ఏది?
Answer: 1974-1978


2) మొదటి పంచవర్ష ప్రణాళిక జి డి పి లక్షం ఎంత?
Answer: 2.10%


3) మొదటి పంచవర్ష ప్రణాళిక ఎప్పుడు ప్రారంభమయింది?
Answer: 1951 ఏప్రియల్ 1వ తేది


4) మొదటి పంచవర్ష ప్రణాళిక రూపకర్త ఎవరు?
Answer: మొక్షగుండం విశ్వేశ్వరయ్య


5) మూడవ పంచవర్ష ప్రణాళిక సంఘం ఉపాద్యక్షుడు ఎవరు?
Answer: అశొక్ మెహతా


6) నాల్గవ పంచవర్ష ప్రణాళిక కాలము ఏది?
Answer: 1969-1974







7) మొదటి పంచవర్ష ప్రణాళిక ఎప్పుడు ప్రారంభించారు ?
Answer: 1951-1956


8) ఆరవ పంచవర్ష ప్రణాళిక రూపకర్త ఎవరు?
Answer: డి టి ల్క్డావాల


9) రెండవ పంచవర్ష ప్రణాళిక రూపకర్త ఎవరు?
Answer: మహాల నోబిస్


10) ఏడవ పంచవర్ష ప్రణాళిక కాలం ఏది?
Answer: 1985-1990


11) అమ్మకం పన్నును మొదట ఏ దేశంలొ ప్రవేషపెట్టారు?
Answer: జర్మని


12) ఆధార్ కార్డ్ చిహ్నం రూపొంధించిన వారు ఎవరు?
Answer: సుధాకర్ రావు షిండే


13) భారత దేశంలొ ఆదాయపు పన్ను ఎప్పుడు ప్రవేశపెట్టారు?
Answer: 1961


14) సంపద పన్నును భారత దేశంలొ ఎప్పుడు ప్రవేశపెట్టారు?
Answer: 1951


15) భారత్ లొ మొదటి బడ్జట్ ను ఎవరు ప్రవెశపెట్టారు?
Answer: జేంస్ విల్సన్(1860 ఎప్రియల్ 7న)


16) భారత మహిళా ఆర్థిక మంత్రిగా తొలిసారి బాద్యతలు నిర్వహించినది ఎవరు?
Answer: ఇందిరా గాం







17) భారతీయ జీవిత భీమా సంస్థను ఎప్పుడు నెలకొల్పారు?
1870లొ Answer:


18) స్వాతంత్ర్యం వచ్చ్హిన తరువాత తొలి బడ్జట్ ను ఎవరు ప్రవేశపెట్టారు?
Answer: అర్ కే షణ్ముగం (1947 నవంబర్ 26న)


19) రాజ్యాంగం అమలులొ వచ్చ్హిన తరువాత తొలి బడ్జట్ ను ఎవరు ప్రవేశపెట్టారు?
Answer: జాన్ మథాయ్


20) మన దేశంలొ బియ్యం అధికంగా ఉత్పత్తి చేసే రాశ్ట్రం ఏది?
Answer: పశ్చిమ బెంగాల్

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!