Current Affairs

శూన్యవాదమును ప్రతిపాదించినది ఎవరు? | Indian History | Telugu General Knowledge

1) వివేక వర్దిని పత్రికను ప్రారంభించిన వారు?
A. కందుకూరి వీరేశీలింగం
B. కొక్కొండ వెంకటరత్నం
C. గిడుగు రామమూర్తి
D. పురావస్తు రంగాచార్యులు
Answer  ::  A. కందుకూరి వీరేశీలింగం
2) బహమనీ రాజ్యం నెలకొల్పబడిన సంవత్సరం?
A. 1347
B. 1327
C. 1336
D. 1345
Answer  ::  A. 1347
3) శంకరాచార్యుడు బోధించిన తాత్విక శాఖ?
A. విశిష్టాద్వైతము
B. ద్వైతాద్వైతము
C. ద్వైతము
D. అద్వైతము
Answer  ::  D. అద్వైతము
4) భారత జాతీయ కాంగ్రెస్ కు మొదటి అధ్యక్షుడు?
A. నెహ్రూ
B. గాంధీ
C. గోఖలే
D. w.c.బెనర్జీ
Answer  ::  D. w.c.బెనర్జీ
5) మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు ?
A. అక్బర్
B. హుమాయూన్
C. జహాంగీర్
D. బాబర్
Answer  ::  D. బాబర్

6) కొలిచే ప్రమాణం లభించిన సింధు నాగరికత కేంద్రం?
A. మెహంజొదారో
B. కోట్ డిజీ
C. లోథాల్
D. హరప్పా
Answer  ::  C. లోథాల్
7) తాజ్ మహల్ ను నిర్మించినది?
A. జహాంగీర్
B. హుమాయూన్
C. షాజహాన్
D. అక్బర్
Answer  ::  C. షాజహాన్


8) గ్రీకులు హైడస్పస్ అని పిలిచిన భారత నది?
A. రవి
B. సట్లెజ్
C. జీలం
D. చీనాబ్
Answer  ::  C. జీలం
9) రాజ్యానికి ఆదాయవనరు అయిన ఖమ్స్ ఏ విధంగా సమకూరేది?
A. రాజ్యపు భాగంగా యుద్ధ దోపిడి సొమ్ము నుండి 1/5 వంతు
B. హిందువులు చెల్లించే భూమి శిస్తు
C. ముస్లిములు చెల్లించే భూమి శిస్తు
D. ముస్లిం వర్తకులు చెల్లించే వర్తక సుంకం
Answer  ::  A. రాజ్యపు భాగంగా యుద్ధ దోపిడి సొమ్ము నుండి 1/5 వంతు
10) భాగ్యనగరమును స్థాపించినది ఎవరు?A. అబ్దుల్లా కుతుబ్ షా
B. ఇబ్రహీం కుతుబ్ షా
C. మహమ్మద్ కుతుబ్ షా
D. మహమ్మద్ కులీ కుతుబ్ షా
Answer  ::  D. మహమ్మద్ కులీ కుతుబ్ షా
11) శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించినది?
A. ఆత్మారామ్ పాండురంగ
B. వివేకానందుడు
C. కేశవ చంద్రసేన్
D. దయానంద సరస్వతి
Answer  ::  D. దయానంద సరస్వతి
12) శివాజీ అధ్యాత్మిక గురువు?
A. నాందేవ్
B. రామదాసు
C. తుకారాం
D. ఏక్ నాథ్
Answer  ::  B. రామదాసు


13) ఇండియాలో ఈస్ట్ ఇండియా కంపనీ పాలన అంతమైన సంవత్సరం?
A. 1857
B. 1858
C. 1859
D. 1860
Answer  ::  B. 1858
14) శూన్యవాదమును ప్రతిపాదించినది ఎవరు?
A. నాగార్జునుడ
B. సోమదేవ సూరి
C. కుండ కుందాచార్య
D. అశ్వఘోషుడు
Answer  ::  A. నాగార్జునుడ
15) శిలాదిత్యుడు అన్న బిరుదు కలవారు?
A. హర్షవర్ధనుడు
B. అశోకుడు
C. బింబిసారుడు
D. సముద్రగుప్తుడు
Answer  ::  A. హర్షవర్ధనుడు
16) భారతదేశానికి వచ్చిన మొదటి యూరోపియన్లు?
A. డచ్ వారు
B. ఫ్రెంచ్ వారు
C. పోర్చుగీసువారు
D. బ్రిటిష్ వారు
Answer  ::  C. పోర్చుగీసువారు

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!