Current Affairs

General Knowledge Telugu Bit Bank | జనరల్ నాలెడ్జ్ | for APPSC | Panchayat Secretary | IBPS | SBI | SSC



1) భారత్ లొ రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఏర్పడింది?
Answer: 1946 ఎన్నికల తరువాత


2) భారత రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం ఎప్పుడు జరిగింది?
Answer: 1946 డిశెంబర్ 9న







3) భారత రాజ్యాంగం భారత దేశమును ఏమని అభివర్ణించినది?
Answer: రాష్ట్రాల యూనియన్



4) ప్రపంచంలొ అతి చిన్న రాజ్యాంగం ఏది?l
Answer: అమెరికా రాజ్యాంగం


5) భారత రాజ్యాంగాన్ని ఎన్ని సార్లు సవరించారు?
Answer: 1976 ఒక్క సారి మాత్రమే (42వ సవరణ)


6) భారత్ లొ అధికంగా మాట్లాడె భాష ఏది?
Answer: హింది


7) పంచవర్ష ప్రణాళికా సంఘం మొదటి ఉపాద్యక్షుడు ఎవరు?
Answer: గుల్జారి లాల్ నందా


8) తొమ్మిదవ పంచవర్ష ప్రణాళిక రూపకర్త ఎవరు?
Answer: మధు దండావతె


9) మూడవ పంచవర్ష ప్రణాళికను ఎప్పుడు ప్రారంభించారు?
Answer: 1961-1966


10) ఆరవ పంచవర్ష ప్రణాళిక కాలం ఏది?
Answer: 1980-1985


11) నాల్గవ పంచవర్ష ప్రణాళిక రూపకర్త ఎవరు?
Answer: డి ఆర్ గాడ్గిల్


12) ఏడవ పంచవర్ష ప్రణాళిక రూపకర్త ఎవరు?
Answer: బ్రహ్మానంద







13) పదవ పంచవర్ష ప్రణాళిక రూపకర్త ఎవరు?
Answer: కే సి పంత్


14) 11వ పంచవర్ష ప్రణాళిక కాలము?
Answer: 2007-2012


15) అయిదవ పంచవర్ష ప్రణాళిక సంఘం అద్యక్షుడు ఎవరు?
Answer: శ్రీమతి ఇందిరా గాంధి

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!