Meeku Telusa

UNO అనే పదాన్ని మొట్టమొదటగా సూచించిన వ్యక్తి || UNO Wikipedia in Telugu

ప్రపంచము నందలి వివిధ దేశాల మధ్య శాంతి, మైత్రి, స్నేహభావ  వాతావరణం నెలకొల్పుటకు,  మానవ జాతి మనుగడ కొరకు 1942వ సం ||  లో UNO   అనే పదాన్ని మొట్టమొదటగా సూచించిన  వ్యక్తి  ప్రాంక్లిన్ .డి .  రూజ్వెల్డ్. 

1.   UNO:  United Nations Organisation.


2.   UNO  ఏర్పాటు :   ఆక్టోబర్ 24, 1945. 

3.  UNO  దినోత్సవం :  ఆక్టోబర్   24. 

4.  UNO  ప్రధానకార్యలయం :   న్యూయార్క్   (అమెరికా). 

5. UNO   కొత్త కార్యాలయం :బగ్దాద్ (ఇరాక్). 

6. UNO ప్రధాన  విధి : శాంతిభద్రతలను కాపాడటం. 

7 .UNO  సాధించే ముఖ్యాంశం :  మానవహక్కుల ప్రకటన.

8.  UNO   సభ్యత్వం గల దేశాలు :  193 

      190వది  –  స్విట్జర్లాండ్  (2002)
     191వది  -తూర్పు తిమూర్ (2002)
    192వది-  మాంటెనీగ్రో (2006)
    193వది –  దక్షిణ సూడాన్ (2011),  రాజధాని   : జుబా

9.   UNO   సభ్యత్వం లేని  దేశాల:  వాటికన్సిటీ   తైవాన్.  

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!