GK Telugu

ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగాల ప్రత్యేకం | ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలు | Bifurcation of Andhra Pradesh Problems

ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయం ఉద్యోగాలకు జరిగే పరీక్షలలో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం పైన ఖచ్చితంగా 05 ప్రశ్నలు ఉంటాయి. 


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  విభజన మరియు విభజన ఫలితంగా రాష్ట్రం ఎదుర్కొంటున్న పరిపాలన, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ మరియు న్యాయపరమైన సమస్యలు ఏమిటి? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో  ఎన్ని భాగాలు, ఎన్ని షెడ్యూళ్లు, ఎన్ని సెక్షన్లు ఉన్నాయి, అవి వేటి గురించి తెలియచేస్తాయి అంటే మొదటి సెక్షన్ అపాయింటెడ్ డే గురించి, పార్ట్ 02 లో సెక్షన్ 03 అనేది తెలంగాణ అవతరణ గురించి, సెక్షన్ 04 అనేది ఆంధ్రప్రదేశ్ అవతరణ, తెలంగాణ కు ఆంధ్రప్రదేశ్ కు  ఆస్తులను, అప్పులను ఏవిధంగా కేటాయించారు, ఈ రెండు రాష్ట్రాలకు సరిహద్దులు ఎలా నిర్ణయించారు, లోక్ సభ, రాజ్యసభ, అసెంబ్లీ స్థానాలను ఎలా నిర్ణయించారు. ఇలా అన్ని సెక్షన్లలోని ముఖ్యమైన విషయాలతో 300 ప్రశ్నలు జవాబులతో పిడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.   

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!