Self Employment

How to Start Mini Oil Mill Plant 🌾 Business in home | Small Business Self Employment Ideas in Telugu

కేవలం అతి  తక్కువ పెట్టుబడితో ఇంటి నుండి స్టార్ట్ చేసే బిజినెస్ ఐడియా గురించి తెలుసుకుందాం , పూర్వ కాలంలో గానుగలు ఉండేవి, ఎటువంటి కెమికల్స్ కలపకుండా వాటిలో చాల ఆర్గానిక్ పద్దతిలో నూనె తీసి ఇచ్చేవారు, అయితే ఇప్పుడు నేను చెప్పబోయే మిషన్ ద్వారా మీరు మీ ఇంట్లోనే నూనెలను తయారు చేసి మంచి లాభాలు సంపాదించుకోవచ్చు,


ఇక ఈ బిజినెస్ ను ప్రారంభించడానికి మనకు ఒకే ఒక మెషిన్ అనేది కావలసి ఉంటుంది, దాని పేరు మినీ ఆయిల్ ఎక్స్ ట్రాన్క్షన్ మెషిన్ దీని ధర 16 వేల నుండి మొదలవుతుంది, ఈ మిషన్ తో మనం చనిక్కాయపప్పు అంటే పల్లి ల ద్వారా నూనె తీయాలి అనుకుంటే గంటకు 3 లీటర్లవరకు తీయవచ్చు, ఇంకా ఈ మెషిన్ తో మీరు అన్ని రకాల నూనెలు అంటే, సొయా బీన్ నూనె , నూగుల నూన్ , సన్ ఫ్లవర్ ఆయిల్ , కోకోనట్ ఆయిల్  ఇలా అనేక రకాల సీడ్స్ నుండి ఆయిల్ తీయవచ్చు,

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!