Self Employment

Business Ideas Telugu 2020 | Velvet Pencil Making Business

విద్యార్థుల స్టేషనరీకి సంబంధించిన బిజినెస్ కు నిత్యం మార్కెట్ లో డిమాండ్ ఉంటూనే ఉంటుంది. పెన్సిల్స్, పెన్స్, బుక్స్ ఇలా అన్ని స్టేషనరీ వస్తువులకు నిత్యం ఎక్కువగా అమ్ముడుపోతూ ఉంటాయి. అయితే వీటిలో ఏదో ఒక దానిని కాకుండా కాంపిటీషన్ తక్కువగా ఉన్న బిజినెస్ ను ఎంచుకుని మనం వ్యాపారం ప్రారంభిస్తే మనం మంచి లాభాలు సంపాదించుకోవచ్చు.

కాబట్టి ఈ రోజు ఈ వీడియోలో మనం ఒక వినూత్నమైన, అరుదైన స్టేషనరీ వస్తువుల వ్యాపారం గురించి తెలుసుకుందాం. . ఆ బిజినెస్ ఏంటంటే  “వెల్వెట్ పెన్సిల్” మేకింగ్ బిజినెస్. ఈ బిజినెస్ ను మనం కేవలం 20వేల  రూపాయలకే ఈ వ్యాపారం ప్రారంభించవచ్చు.

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!