మీకు ఇంటర్నెట్ ఉపయోగించడం వచ్చి కొద్దిగా కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నట్లయితే కొద్దిపాటి అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ తో లైఫ్ టైం Income ని ఇప్పుడు నేను చెప్పబోయే బిజినెస్ ఐడియా ద్వారా సంపాదించుకోవచ్చు ఆ బిజినెస్ ఏంటి అంటే సీఎస్సి సెంటర్ ఓపెన్ చేయడం సిఎస్సి సెంటర్ అంటే కామన్ సర్వీస్ సెంటర్,
దీన్నే డిజిటల్ గ్రామీణ సేవ అని కూడా పిలుస్తారు, ఈ వెబ్సైట్ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఇందులో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఈ వెబ్సైటు లో మొత్తం నాలుగు రకాల సర్వీసులు ఉంటాయి.