డిజిటల్ గ్రామీణ సేవ | How to Earn Money through Digital Grameena Seva (CSC) Center

మీకు ఇంటర్నెట్ ఉపయోగించడం వచ్చి కొద్దిగా కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నట్లయితే కొద్దిపాటి అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ తో  లైఫ్ టైం Income ని ఇప్పుడు నేను చెప్పబోయే బిజినెస్ ఐడియా ద్వారా సంపాదించుకోవచ్చు ఆ బిజినెస్ ఏంటి అంటే సీఎస్సి సెంటర్ ఓపెన్ చేయడం సిఎస్సి సెంటర్ అంటే కామన్ సర్వీస్ సెంటర్, 
దీన్నే డిజిటల్ గ్రామీణ సేవ అని కూడా పిలుస్తారు, ఈ వెబ్సైట్ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఇందులో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఈ వెబ్సైటు లో మొత్తం నాలుగు రకాల సర్వీసులు ఉంటాయి. 

Share this Content

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!