Self Employment

ఈ పరిశ్రమ తో నెలకు లక్ష సంపాదన | Tomato ketchup

ఫుడ్ బిజినెస్ రంగంలో టొమాటో కెచప్ తయారీది ప్రత్యేక స్థానం. స్వయం ఉపాధి ద్వారా ఆదాయం పొందాలి అనుకునే వారికి టొమాటో కెచప్ తయారీ యూనిట్ చక్కటి అవకాశం అనే చెప్పాలి. ముందుగా టొమాటో కెచప్ పరిశ్రమ ఏర్పాటు గురించి తెలుసుకుందాం. టొమాటో కెచప్ ప్రస్తుతం బాగా పేరుపొందిన పరిశ్రమగా మారింది. 
బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటల్స్ లో టొమాటో కెచప్ డిమాండ్ ఎక్కువ అయ్యింది. రోజువారి నిత్య అవసరాల్లో టొమాటో కెచప్ కూడా ఒక సాధనం అనే చెప్పాలి. టొమాటో కెచప్ పరిశ్రమ లో లాభాలు కూడా బాగానే ఉన్నాయి. కాబట్టి టొమాటో కెచప్ పరిశ్రమ ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది.

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!