Self Employment

హావెల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డీలర్ షిప్ బిజినెస్

హావెల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డీలర్ షిప్ తీసుకోవడం వల్ల మనం మంచి లాభాలు సంపాదించుకోవచ్చు హావెల్స్ ఇండియా కరెంట్ కు సంబందించిన స్విచ్ లు కేబుల్స్ , వైర్ లు ఇలా చాల రకాల ఎలక్ట్రానిక్ వస్తువులను ఉత్పత్తి చేస్తుంది. అంతే కాకుండా టివిలు, వాషింగ్ మెషిన్, రిఫ్రిజిరేటర్, వాటర్ ఫిల్టర్ ఇలా చాలా రకాల వస్తువులను తయారు చేస్తోంది. 

1958 లో సృష్టించిన ఈ కంపెనీకి దేశవ్యాప్తంగా 7500 పైగా డీలర్ లు ఉన్నారు, లక్షకు పైగా రిటైల్ స్టార్ లు ఉన్నాయి అంతేకాకుండా సుమారుగా 50 దేశాలకు ఈ సంస్థ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. కాబట్టి ఈ కంపెనీ డీలర్ షిప్ తీసుకుని మీ పట్టణంలో గాని మీ ఏరియాలోగాని బిజినెస్ స్టార్ట్ చేస్తే మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. 

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!