భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) డైరెక్టరేట్ జనరల్ కార్యాలయం కింది గ్రూప్ బి నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం 90 ఖాళీ పోస్టులున్నాయి.
- ఇన్స్పెక్టర్ (ఆర్కిటెక్ట్)-01,
- సబ్ ఇన్స్పెక్టర్ (వర్క్స్)-57,
- జూనియర్ ఇంజినీర్లు-32
అర్హతలు : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా, డిగ్రీ (ఆర్కిటెక్చర్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
:వయసు : అభ్యర్థుల వయసు 30 ఏళ్లు మించకుండా ఉండాలి.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: ఎంప్లాయిమెంట్ న్యూస్లో ఈ ప్రకటన వెలువడి తేదీ నుంచి 45 రోజుల్లోపు.
వెబ్సైట్: https://rectt.bsf.gov.in/