కేవలం ఇంటర్ అర్హతతో పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగాలు | Panchayatraj Recruitment 2022

భార‌త ప్ర‌భుత్వ గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ‌కు చెందిన నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ అండ్ పంచాయ‌తీ రాజ్‌ (NIRDPR), హైదరాబాద్ నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 

పోస్టుల వివరాలు : 

Telegram Group Join Now
WhatsApp Group Join Now
WhatsApp Channel Subscribe Now

  1. • డిప్యూటీ డైరెక్టర్ మిషన్ మేనేజర్ – IBCB
  2. • మిషన్ మేనేజర్ – SI & SD
  3. • మిషన్ మేనేజర్
  4. • మిషన్ ఎగ్జిక్యూటివ్ – IBCB
  5. • మిషన్ ఎగ్జిక్యూటివ్ – SI & SD
  6. • మిషన్ ఎగ్జిక్యూటివ్ – ఫైనాన్షియల్
  7. • ఇంక్లూజన్ మిషన్ ఎగ్జిక్యూటివ్
  8. • జూనియర్ మిషన్ ఎగ్జిక్యూటివ్
  9. • అకౌంట్స్ ఆఫీసర్
  10. • ఆఫీస్ అసిస్టెంట్

 అర్హతలు : ఆఫీస్ అసిస్టెంట్ – ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ,  జూనియర్ మిషన్ ఎగ్జిక్యూటివ్ – పీజీ ,  అకౌంట్స్ ఆఫీసర్

వయసు :   25, 30, 35,50 ఏళ్ల వయస్సు మించరాదు.  SC, ST వారికి – 5 సంవత్సరాలు,  OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు

ఎంపిక విధానం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం :  అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు ప్రారంభ తేదీ మే 30, 2022

దరఖాస్తు చివరి తేదీ జూన్ 13, 2022

Notification Click Here

Share this Content

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!