Self Employment

ఒక బుక్ అమ్మితే 225 రూపాయలు బెస్ట్ బిజినెస్ ఇది వివరాలకు కాల్ చేయండి

చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అని కందుకూరి వీరేశలింగం పంతులు గారు చెప్పినట్లుగా ఒక మంచి పుస్తకం తోడు ఉంటే మంచి స్నేహితుడు తోడు ఉన్నట్లే అయితే పోటీ పరీక్షలలో విజయం సాదించాలి అంటే ఒక మంచి పుస్తకం మన దగ్గర ఉండాలి ఇలా ఒక్కో పోటీ పరీక్షకు ఒక్కో బుక్ అవసరం లేకుండా మారుతున్న కాలానికి మరియు టెక్నాలజీ కి అనుగుణంగా గేట్ వె టూ సక్సెస్ పబ్లికేషన్స్ వారు అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగ పడే విధంగా ప్రతి ఒక విద్యార్థికి ఉపయోగపడే జనరల్ నాలెడ్జ్ మరియు ఇంగ్లిష్ గ్రామర్ బుక్స్ అలాగే ఒక మొబైల్ అప్లికేషన్ ని తయారు చేశారు. 

గేట్ వె టూ సక్సెస్ పబ్లికేషన్స్ వారు . 2021 మార్చి నుండి ఇప్పటివరకు ఈ సంస్థ  5000 లకు పైగా కాపీలను సెల్ చేసింది. ప్రస్తుతం ఈ సంస్థవారు తమ బుక్స్ ని మరియు మొబైల్ అప్లికేషన్ నీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో మార్కెటింగ్ చేయడం కోసం అఫర్ చేస్తున్నారు. 

Appsc, Tspsc, SSC CGL, CHSL, RRB, SI, Constable లాంటి government exams కి ఉపయోగపడే study app, 200 rupees price ki ఇవ్వబడుతుంది. App promote చేసేవారికి promo codes ఇస్తారు. ఆ promo code use చేసి  ఎవరైనా app purchase చేస్తే పబ్లికేషన్స్ వాళ్ళు 100 rupees ఇస్తారు.

దీనిని hyderabad, vizag, guntur, Vijayawada, Nellore లో ఎవరైనా జాబ్ లా చేయాలనుకుంటే monthly 20,000 salary తో పాటు ఒక్క app sale చేస్తే 50 rupees ఇస్తారు.

ఇక బుక్స్ విషయానికి వస్తే  425 rupees MRP ఉన్న English grammar books జిల్లాల వారీగా డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటే  కేవలం 200 రూపాయలకే ఇవ్వబడతాయి. ఈ బుక్స్ 6th standard నుండి డిగ్రీ, btech వాళ్లకు కూడాఎంతో ఉపయోగ కరంగా ఉంటుంది. ఈ Books ని మీరు  bulk లో తీసుకుంటే price ఇంకా తగ్గించే అవకాశం ఉంది

ఇక ఈ బుక్స్ మరియు మొబైల్ అప్లికేషన్ మార్కెటింగ్ విషయానికి వస్తే  గేట్ వె టూ సక్సెస్ పబ్లికేషన్స్ వారు 6వతరగతి నుండి ఇంటర్మీడియేట్ వరకు NCERT నుండి  ఇంపార్టెంట్ పాయింట్స్ ని సేకరించి అందరికి అర్ధమయ్యే విధంగా 4000 పైగా మల్టిపుల్ ఛాయిస్ క్వచ్చన్స్ మరియు ఆన్సర్స్ ని తయారు చేయడం జరిగింది. మీరు ఒకరికి మొబైల్ అప్లికేషన్ ప్రమోట్ చేస్తే 100 రూపాయలు, ఒక బుక్ సెల్ చేస్తే 225 రూపాయలు ఇలా మీరు ఎంతగా మార్కెటింగ్ చేసుకుంటే అంత ఎక్కువగా లాభాలు సంపాదించు కోవచ్చు 

ఉదాహరణకు ఒక స్కూల్ టీచర్ కావచ్చు, లేదా కాలేజ్ లెక్షరర్ కావచ్చు మీరు మీ కాలేజ్ లో ఉన్న పిల్లలకు ఈ బుక్స్ లేదా ఈ మొబైల్ అప్ రెఫర్ చేయడం ద్వారా మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. లేదా చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేయాలి  అని ఆలోచిస్తున్నవారు ఈ బుక్ డిస్ట్రిబ్యూటర్ షిప్ తీసుకుని ఇంటింటికి వెళ్లి మార్కెటింగ్ చేసుకోవచ్చు లేదా రద్దీగా ఉన్న ఏరియాలో చిన్న స్టాల్ లాగా ఏర్పాటు చేసుకుని సెల్ చేసుకోవచ్చు. 

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!