Self Employment

Engine oil sale business | Low Investment High Profit Business Ideas Telugu

మన దేశంలో వాహన రంగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది.. ప్రస్తుతం ప్రతి ఒక్కరి ఇంట్లో కనీసం ఒక టూ  వీలర్ అయిన కచ్చితంగా ఉంటుంది.. వేల రూపాయలు పోసి కొన్న ఈ టూ వీలర్ లకు కచ్చితంగా ప్రతి 2 లేదా 3 నెలలకు ఒకసారి ఇంజన్ ఆయిల్ అనేది చేంజ్ చేయాలి. అప్పుడే మన టూ వీలర్ ఇంజన్ సామర్థ్యం పెరుగుతుంది

మార్కెట్లో చాలా రకాల పెద్ద కంపెనీల ఇంజన్ అయిల్స్ ఉన్నాయి..ఇవి చాలా ఎక్కువ రేటుకు మనకు లభిస్తాయి.  మనం అతి తక్కువ ధరకు డిపాజిట్ అవసరం లేకుండా కేవలం తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేసే ఇంజన్ ఆయిల్ డీలర్ షిప్ బిజినెస్ గురించి తెలుసుకుందాం…

ఫ్రెండ్స్ మనం ఈ కంపెనీ ఇంజన్ ఆయిల్ డీలర్ షిప్ అనేది తీసుకోవాలి అంటే పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు కేవలం 65,000 రూపాయల పెట్టుబడితో మండలాల వారీగా, 2,60,000 రూపాయల పెట్టుబడితో జిల్లాల వారీగా డీలర్ షిప్ తీసుకోవచ్చు,,

ఈ బిజినెస్ లో మనకు 35 శాతం వరకు మార్జిన్ ఉంటుంది అంటే ఒక లీటర్ ఇంజన్ ఆయిల్ సెల్ మీద మీకు 90 నుండి 100 రూపాయల ఆదాయం ఉంటుంది. ఒక రోజుకు మీరు కనీసం 100 లీటర్ల ఇంజన్ ఆయిల్ సెల్ మీద 10,000 రూపాయలు అంటే నెలకు 3 లక్షల రూపాయల ఆదాయం సంపాదించు కోవచ్చు.

ఇక ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయడానికి మనకు 10×10 సైజు ఉన్న ఒక రూమ్ సరిపోతుంది.. ఈ ఇంజన్ అయిల్ ను మీరు మీ పట్టణంలో ఉన్న మెకానిక్ షాపుల వారికి, బైక్ స్పెర్ పార్ట్శ్ అమ్మే హోల్ సేల్ షాపుల వారికి అమ్ముకువడం ద్వారా ఈ బిజినెస్ లో మంచి లాభాలు సంపాదించు కోవచ్చు.

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!