Self Employment

Business Ideas Today || ఎవరూ చెప్పని బిజీనెస్ తక్కువ పెట్టుబడితో నెలకు లక్ష రూపాయల ఆదాయం కచ్చితంగా సంపాదించుకోవచ్చు

ఈ రోజు ఇంతవరకు ఎవరు చెప్పని బిజినెస్ ఐడియా గురించి తెలుసుకుందాం. ఈ బిజినెస్ ని తక్కువ పెట్టుబడి తో స్టార్ట్ చేసి ఎక్కువగా లాభాలు సంపాదించు కోవచ్చు. ఈ బిజినెస్ కి మార్కెట్ లో డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది.

ప్రస్తుతం నిర్మాణ రంగం చాలా వేగంగా జరుగుతుంది. ఈ నేపధ్యంలో ఇంటి వరండా, మరియు ఇంటి ఆరు బయట పరిసరాల లో కరెంట్ లైట్ లు ఫిట్ చేయడానికి చాలా ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. అయితే టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కారణంగా ఇలాంటి ఎక్కువ ఖర్చులు ఏవి లేకుండా motion sensor led light అనేది ఫిక్స్ చేసుకోవచ్చు.

ఈ motion sensor led light ఫిక్స్ చేయడానికి మనకు ఎటువంటి కరెంట్ కనెక్షన్ గాని, వైర్ గాని అవసరం లేదు. స్విచ్ అవసరం లేదు. ఇది చూడటానికి చాలా చిన్నదిగా అందంగా ఉంటుంది. దీన్ని మీ ఇంటి బయట పరిసరాల లో ఎక్కడైనా ఫిక్స్ చేసుకోవచ్చు. ఇది సూర్య రశ్మితో పనిచేస్తుంది. ఇందులో 1200mah బాటరీ ఉంటుంది ఇది పగలంతా సూర్య రశ్మితో ఛార్జ్ అవుతుంది. ఇందులో 20 చిన్న led lights ఉంటాయి. ఇది వాటర్ వాటర్ ప్రూఫ్ కాబట్టి దీని పైన ఎంత వర్షం పడిన పాడవదు. అలాగే ఇది హీట్ రెసిస్టెంట్ ఎంత ఎండ వేడి అయిన తట్టుకుంటుంది.

ఈ motion sensor led light  వర్కింగ్ విషయానికి వస్తే ఇందులో మోషన్ డిటెక్టివ్ సెన్సార్ ఉంటుంది. దీనికి ఎదురుగా మూడు మీటర్ల వరకు ఎవరు కదలాడిన వెంటనే లైట్ ఆన్ అవుతుంది. మనం అక్కడ నుండి వెళ్లిపోగానే 15 సెకన్ల తరువాత ఆటోమేటిక్ గా లైట్ ఆఫ్ అవుతుంది. ఈ లైట్ ని ప్రతి సారి ఆన్ మరియు ఆఫ్ చేయవలసిన అవసరం లేదు. ఇది కంప్లీట్ గా Sensor System ఆటోమేటిక్ గా ఆన్ మరియు ఆఫ్ అవుతుంది.

ఈ తరహా motion sensor led light  గురించి పెద్దగా ఎవరికి తెలియదు ఇవి మార్కెట్ లో కూడా లభించవు. కాబట్టి ఇలాంటి ఒక కొత్త టెక్నాలజీ కలిగిన ప్రాడక్ట్ ను కొనుగోలు చేసి మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా మంచి లాభాలు సంపాదించు కోవచ్చు.

ఈ బిజినెస్ లో లాభాల విషయానికి వస్తే  ఈ motion sensor led light  అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి వాటిలో అయితే 200 నుండి 500 వరకు ఉంటుంది. ఈ ప్రాడక్ట్ కి సంబంధించిన లింక్ ఈ క్రింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను అక్కడ నుండి మీరు ఈ ప్రాడక్ట్ కొనుగోలు చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు  motion sensor led light  మనకు ఆన్లైన్ లో కేవలం 200 రూపాయల లోపే అందుబాటులో వుంది.  ఇలా 200 రూపాయలు పడిన ఒక్కో motion sensor led light   ను మీరు మార్కెట్లో 300 నుండి 500 వరకు అమ్ముకోవచ్చు. రోజుకి కనీసం 10 పీసులు అమ్మిన మీకు 1000 నుండి 3000 వరకు లాభం పొందవచ్చు. ఇది ఒక లేటెస్ట్ ప్రాడక్ట్ కాబట్టి మీరు మీ పట్టణంలో ఇంటింటికి తిరిగి వీటిని మార్కెటింగ్ చేసుకోవచ్చు లేదా మీ ఏరియాలో ఉన్న ఎలక్ట్రానిక్ షాపులు, హార్డ్ వేర్ షాపులు వారికి అమ్ముకోవచ్చు లేదా ఒక టెంట్ వేసుకుని కియోస్క్ లాగా ఏర్పాటు చేసుకుని మార్కెటింగ్ చేసుకోవచ్చు.

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!