ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్… దేశవ్యాప్తంగా రీజియన్ల వారీగా సీబీ శాఖల్లో అప్రెంటిస్‌షిప్ శిక్షణలో భాగంగా అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ముఖ్యాంశాలు:-
ముంబై సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ ఉద్యోగాలు
Age 20 to 28 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు
జాబ్ లో చేరగానే ₹12,000/- జీతము మీ చేతికి వస్తుంది.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా |
అప్రెంటిస్ ఉద్యోగాలు |
www.namastekadapa.com |
ఉద్యోగాల వివరాలు | అప్రెంటిస్ |
మొత్తం ఖాళీల సంఖ్య | 5000 ఖాళీలు (తెలంగాణలో 106, ఆంధ్రప్రదేశ్‌లో 141 ఖాళీలు ఉన్నాయి) |
అర్హతలు : | గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ (లేదా) తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. |
వయసు | 31.03.2023 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, బీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. |
పరీక్ష రుసుము | రూ.800 (ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు రూ.600; దివ్యాంగులకు రూ.400). |
ముఖ్యమైన తేదిల వివరాలు | దరఖాస్తు ప్రారంభ తేదీ: మార్చి 21, 2023 ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: ఏప్రిల్ 03, 2023. ఆన్లైన్ పరీక్ష తేదీ: ఏప్రిల్ 2వ వారం, 2023 |
నోటిఫికేషన్ | డౌన్లోడ్ చేయండి |
అధికారిక వెబ్సైట్ | ఇక్కడ క్లిక్ చేయండి |
మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండి | వాట్సాప్ గ్రూప్ లింక్ | |
బిజినెస్ ఐడియాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండి | బిజినెస్ ఐడియా గ్రూప్ లింక్ |
RSS Error: A feed could not be found at `https://www.tejajobs.com/`. This does not appear to be a valid RSS or Atom feed.
- Anantapur Jobs 2024 | అనంతపురం జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగ అవకాశాలు
- గవర్నమెంట్ స్కూల్ లో చదివిన వారికీ సంవత్సరానికి 24000 స్కాలర్ షిప్ వెంటనే అప్లై చేసుకోండి
- ITBP Constable Recruitment 2024 | పదవతరగతి అర్హతతో పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్
- Local Jobs in Kurnool | కర్నూల్ జిల్లా ఎల్ & టి కంపెనీలో ఉద్యోగ అవకాశాలు
- జిల్లా కోర్టులో పర్మినెంట్ జాబ్స్ | ప్యూన్ మరియు క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్