ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ కంపెనీలో జాబ్స్ || అప్లై చేస్తే చాలు నెలరోజుల్లో జాబ్ లో ఉంటారు

భారత దేశంలో ప్రముఖ సంస్థ అయిన పానాసోనిక్ లైఫ్ సోలుషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రకటన విడుదల చేసింది.

పానాసోనిక్ లైఫ్ సోలుషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
ట్రైనీ ఉద్యోగాలు (Trainee Jobs 2023)
www.namastekadapa.com
ముఖ్యమైన సమాచారం
ఉద్యోగాల వివరాలుట్రైనీ ఉద్యోగాలు
మొత్తం ఖాళీల సంఖ్యఅందుబాటులో లేదు
అర్హతలు :ఐటిఐ పూర్తి చేసిన పురుష అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసుకనీస వయోపరిమితి: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 33 సంవత్సరాలు
పరీక్ష రుసుముఈ ఉద్యోగాలకు ఎటువంటి పరీక్ష లేదు, ఫీజు లేదు
ఎలా అప్లై చేసుకోవాలిఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి
ముఖ్యమైన తేదిల వివరాలుదరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 31-03-2023
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 20-04-2023
నోటిఫికేషన్డౌన్‌లోడ్ చేయండి
అధికారిక వెబ్‌సైట్ఇక్కడ క్లిక్ చేయండి
మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండివాట్సాప్ గ్రూప్ లింక్
బిజినెస్ ఐడియాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండిబిజినెస్ ఐడియా గ్రూప్ లింక్
RSS Error: A feed could not be found at `https://www.tejajobs.com/`. This does not appear to be a valid RSS or Atom feed.
Share this Content

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!