Govt Jobs

CRPF Constable Recruitment 2023 | CRPF నుండి భారీ నోటిఫికేషన్ 9212 కానిస్టేబుల్ ఉద్యోగాలు

కేంద్ర హోమ్ శాఖ పరిధిలో గల సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్ పిఎఫ్) నుండి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా మొత్తం 9212 ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు 27 మార్చి 2023 నుండి 25 ఏప్రిల్ 2023 వ తేదీవరకు స్వీకరిస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఎక్కడైనా పనిచేయవలసి ఉంటుంది.

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)
కానిస్టేబుల్ (టెక్నీకల్, ట్రేడ్స్ మ్యాన్) – 2023
www.namastekadapa.com
ముఖ్యమైన సమాచారం
ఉద్యోగాల వివరాలుకానిస్టేబుల్ (టెక్నీకల్, ట్రేడ్స్ మ్యాన్)
మొత్తం ఖాళీల సంఖ్యమహిళలు 107 పోస్టులు
పురుషులు 9105 పోస్టులు
అర్హతలు :పోస్టులను బట్టి పదవతరగతి, ఐటిఐ, హెవీ ట్రాన్స్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
వయసు01 ఆగస్టు 2023 నాటికి 18 నుండి 23 లేదా 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
పరీక్ష రుసుముజనరల్ అభ్యర్థులు: 100/-
SC/ST అభ్యర్థులు మహిళలకు ఎటువంటి ఫీజు లేదు
ఎంపిక విధానము :కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్
ఎలా అప్లై చేసుకోవాలి :ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి.
ముఖ్యమైన తేదిల వివరాలుదరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 27-03-2023
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 25-04-2023
నోటిఫికేషన్డౌన్‌లోడ్ చేయండి
అధికారిక వెబ్‌సైట్ఇక్కడ క్లిక్ చేయండి
మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండివాట్సాప్ గ్రూప్ లింక్
బిజినెస్ ఐడియాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండిబిజినెస్ ఐడియా గ్రూప్ లింక్

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!