Govt Jobs

KVK Recruitment 2023 | కృషి విజ్ఞాన్ కేంద్రంలో ట్రాక్టర్ డ్రైవర్ ఉద్యోగాలు, కేవలం ఇంటర్వ్యూ మాత్రమే, నెలకు 20,000 పైగా జీతం

మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాలో గల కృషి విజ్ఞాన్ కేంద్రం నుండి నోటిఫికేషన్ విడుదలైంది. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాలలో పురుష ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.

కృషి విజ్ఞాన్ కేంద్రం, మహారాష్ట్ర
ట్రాక్టర్ డ్రైవర్ ఉద్యోగాలు
www.namastekadapa.com
ముఖ్యమైన సమాచారం
ఉద్యోగాల వివరాలుట్రాక్టర్ డ్రైవర్
మొత్తం ఖాళీల సంఖ్య01 ఖాళీలు
అర్హతలు :పదవతరగతి తో పాటు డ్రైవింగ్ లో అనుభవం ఉండాలి
వయసుకనీస వయోపరిమితి: 18 సంవత్సరాలు

అభ్యర్థులకు గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు
పరీక్ష రుసుముజనరల్ అభ్యర్థులు: 500/-
SC/ST అభ్యర్థులు ఎటువంటి ఫీజు లేదు
ఎంపిక విధానము :ఎటువంటి రాత పరీక్షా లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
ఎలా అప్లై చేసుకోవాలి :అభ్యర్థులు తమ దరఖాస్తులను “Senior Scientist and Head, Krishi Vigyan Kendra, Karda Po. Mothegaon Tq. Risod Dist. Washim (Maharashtra) 444506 అనే చిరునామాకు పంపించాలి
ముఖ్యమైన తేదిల వివరాలుదరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 30-03-2023
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 26-04-2023
నోటిఫికేషన్డౌన్‌లోడ్ చేయండి
అధికారిక వెబ్‌సైట్ఇక్కడ క్లిక్ చేయండి
మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండివాట్సాప్ గ్రూప్ లింక్
బిజినెస్ ఐడియాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండిబిజినెస్ ఐడియా గ్రూప్ లింక్

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!