Govt Jobs Railway Jobs

RRB ALP Recruitment 2023 | ఇండియన్ రైల్వే నుండి మరో భారీ నోటిఫికేషన్ | అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలు

ఇండియన్ రైల్వే నుండి మరో భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలను జనరల్ డిపార్ట్మెంట్ కాంపిటీషన్ ఎక్జామినేషన్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు నార్త్ వెస్టర్న్ రైల్వే పరిధిలో పనిచేయాలి.

ఇండియన్ రైల్వే నోటిఫికేషన్
అసిస్టెంట్ లోకో పైలట్ 2023
www.namastekadapa.com
ముఖ్యమైన సమాచారం
ఉద్యోగాల వివరాలుఅసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలు
మొత్తం ఖాళీల సంఖ్య238 ఖాళీలు
అర్హతలు :అభ్యర్థి పదవతరగతి తో పాటు సంబంధిత ట్రేడ్ లో ఐటిఐ పాస్ అయి ఉండాలి.
వయసుకనీస వయోపరిమితి: 15 సంవత్సరాలు
అభ్యర్థులకు గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు
రిజర్వేషన్ అభ్యర్థులు వయసు సడలింపు వర్తిస్తుంది.
పరీక్ష రుసుముఈ ఉద్యోగాలకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు
ఎంపిక విధానము :కంప్యూటర్ బేస్డ్ ఎక్జామినేషన్ లేదా రాతపరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్ , మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఎలా అప్లై చేసుకోవాలి :ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
ముఖ్యమైన తేదిల వివరాలుదరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 07-04-2023
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 06-05-2023
నోటిఫికేషన్డౌన్‌లోడ్ చేయండి
అధికారిక వెబ్‌సైట్ఇక్కడ క్లిక్ చేయండి
మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండివాట్సాప్ గ్రూప్ లింక్
బిజినెస్ ఐడియాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండిబిజినెస్ ఐడియా గ్రూప్ లింక్

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!