Andhra Pradesh Bank Jobs

AP Govt Jobs : జిల్లా సహకార బ్యాంక్ లో అసిస్టెంట్, క్లర్క్ ఉద్యోగాలు

ఫ్రెండ్స్ ఈ రోజు మరో ముఖ్యమైన జాబ్ నోటిఫికేషన్ తో మీ ముందుకు వచ్చాము. ఇలాంటి లేటెస్ట్ ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ ను ప్రతిరోజూ సందర్శించండి. ఇక వివరాల లోకి వెళ్తే……

విజయనగరం జిల్లాలోని డిస్ట్రిక్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ 32 వివిధ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఆసక్తి, అర్హతలు గల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి, అర్హతలు ఉన్న అభ్యర్థులు క్రింద ఇచ్చిన విద్యార్హతలు, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, మరియు దరఖాస్తు ఫారం వివరాలకోసం నోటిఫికేషన్ చదివి అర్థం చేసుకుని జాబ్ కు అప్లై చేసుకోవలసిందిగా కోరుతున్నాము.

ఉద్యోగాల వివరాలు :

స్టాఫ్ అసిస్టెంట్

క్లర్క్

వయోపరిమితి : అప్లై చేసుకునే అభ్యర్థులకు దరఖాస్తు తేదీ నాటికి

కనీస వయస్సు:  18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు

ప్రభుత్వ రిజర్వేషన్ల ప్రకారం రిజర్వేషన్ అభ్యర్థులకు వయసు పరిమితి సడలింపు వర్తిస్తుంది. ఎంత వయసు పరిమితి సడలింపు ఉంటుంది అనేది నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని చదవడం ద్వారా తెలుసుకోవచ్చు.

విద్యార్హతలు :

నోటిఫికేషన్ ప్రకారం ఏదయినా గ్రాడ్యుయేట్ పాస్ అయిన అభ్యర్థులు అర్హులు

జీతం ప్యాకేజి వివరాలు :

పోస్టును అనుసరించి నెలకు 17,900/- రూపాయల నుండి నెలకు 47,920/- వరకు నెలకు జీతం చెల్లిస్తారు.

దరఖాస్తు ఫీజు వివరాలు :

ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునే అభ్యర్థులు అందరు దరఖాస్తు ఫీజుగా 500/- రూపాయలు చెల్లించాలి.

రిజర్వేషన్ కేటగిరి అభ్యర్థులు అంటే ఎస్సి/ఎస్టీ కేటగిరి అభ్యర్థులు మరియు మహిళా అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా 300/- చెల్లించాలి.

ఎంపిక విధానము :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను అకడమిక్ మెరిట్, పని అనుభవం , మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎక్జామినేషన్ ఆధారంగా ఎంపిక విధానము ఉంటుంది.

మరిన్ని వివరాలకు నోటిఫికేషన్ లింక్ అనేది క్రింద ఉంది ఆ పిడిఎఫ్ ను డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

దరఖాస్తు విధానము :

ఆసక్తి, మరియు అర్హతలు ఉన్న అభ్యర్థులు ముందుగా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా, వివరాలను తెలుసుకోవాల్సి ఉంటుంది.

ఒక వేల మీరు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి వస్తే ఈ క్రింది సూచనలను తప్పకుండ పాటించండి.

నోటిఫికేషన్ లో పేర్కొన్న విధంగా అవసరమైన అన్ని విద్యార్హత పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సిద్ధంగా ఉంచుకోవాల్సిన పత్రాలు :

A. మీరు ఇటీవల తీయించుకున్న లేటెస్ట్ పాస్ పోర్ట్ సైజ్ ఫోటో

B. తెల్ల కాగితం పైన మీ యొక్క సిగ్నేచర్

C. మీ యొక్క ఐడి ప్రూఫ్ (ఆధార్ / ఇతర ఐడి ప్రూఫ్)

D. పుట్టిన తేదీ రుజువు (డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్)

E. మీ పూర్తి వివరాలు అంటే మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ / ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ / అనుభవం మరియు ఇతర విషయాలకు సంబందించిన మీ బయోడేటా (రెజ్యుమ్)

F. చివరగా మీ యొక్క విద్యార్హతలు సంబందించిన మార్క్ షీట్

దరఖాస్తు చేసుకునే విధానం :

  1. క్రింద ఇచ్చిన అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే మీరు దరఖాస్తు చేసుకోవాలి.
  2. ఈ ఉద్యోగాలకు అవసరమైతేనే మాత్రమే దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఆ వివరాలను మీరు నోటిఫికేషన్ లో వివరంగా తెలుసుకోవాలి.
  3. అభ్యర్థులు అప్లై చేసుకున్న తరువాత ఆ అప్లికేషన్ ను ప్రింట్ ఔట్ తీసి పెట్టుకోవాలి.
  4. ఎందుకంటే ఆ ప్రింట్ అవుట్ మీ భవిష్యత్ అవసరాల కోసం ఉపయోగపడుతుంది.

pin-icon-small-flat-iconset-paomedia-22 Notification Pdf Click Here

pin-icon-small-flat-iconset-paomedia-22 Official Website Details Click Here

ముఖ్యమైన తేదీల వివరాలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 09-04-2023

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 15-04-2023

మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండివాట్సాప్ గ్రూప్ లింక్
బిజినెస్ ఐడియాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండిబిజినెస్ ఐడియా గ్రూప్ లింక్

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!