Computer Operator Jobs : విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీలో కంప్యూటర్ ఆపరేటర్ జాబ్స్

ఫ్రెండ్స్ ఈ రోజు మరో ముఖ్యమైన జాబ్ నోటిఫికేషన్ తో మీ ముందుకు వచ్చాము. ఇలాంటి లేటెస్ట్ ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ ను ప్రతిరోజూ సందర్శించండి. ఇక వివరాల లోకి వెళ్తే……

విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ అఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ , హైదరాబాద్లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఆసక్తి, అర్హతలు గల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి, అర్హతలు ఉన్న అభ్యర్థులు క్రింద ఇచ్చిన విద్యార్హతలు, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, మరియు దరఖాస్తు ఫారం వివరాలకోసం నోటిఫికేషన్ చదివి అర్థం చేసుకుని జాబ్ కు అప్లై చేసుకోవలసిందిగా కోరుతున్నాము.

Telegram Group Join Now
WhatsApp Group Join Now
WhatsApp Channel Subscribe Now

ఉద్యోగాల వివరాలు :

కంప్యూటర్ ఆపరేటర్

అర్హతలు :
బ్యాచిలర్ డిగ్రీ మరియు డేటా ఎంట్రీ మరియు ఇంగ్లిష్ వచ్చి ఉండాలి

జీతం : నెలకు 18,000 ల రూపాయల నుండి 25000 వరకు ఉంటుంది.

ఉద్యోగ నిర్వహణ వివరాలు :
కంప్యూటర్ ల్యాబ్‌లో విద్యార్థులకు సహాయం చేయడం, కంప్యూటర్ LAB నిర్వహణ , రోజువారీ నివేదికలను సిద్ధం చేయడం, ఇతర విభాగాలతో సమన్వయం, అధ్యాపకులతో సమన్వయం, డిపార్ట్‌మెంట్ హాజరు రిజిస్టర్‌లను తనిఖీ చేయడం మరియు నిర్వహించడం., MIS నివేదికలను సిద్ధం చేయడం , డిపార్ట్‌మెంట్ సర్క్యులర్‌లను సిద్ధం చేయడం

ఆసక్తి , అర్హతలు ఉన్న అభ్యర్థులు 20 మే 2023 తారీకు లోపు 9030199000 అనే నంబర్ కు కాల్ చేసి వివరాలు తెలుసుకోగలరు .

దరఖాస్తు చేసుకునే విధానం :

  1. క్రింద ఇచ్చిన అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే మీరు దరఖాస్తు చేసుకోవాలి.
  2. ఈ ఉద్యోగాలకు అవసరమైతేనే మాత్రమే దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఆ వివరాలను మీరు నోటిఫికేషన్ లో వివరంగా తెలుసుకోవాలి.
  3. అభ్యర్థులు అప్లై చేసుకున్న తరువాత ఆ అప్లికేషన్ ను ప్రింట్ ఔట్ తీసి పెట్టుకోవాలి.
  4. ఎందుకంటే ఆ ప్రింట్ అవుట్ మీ భవిష్యత్ అవసరాల కోసం ఉపయోగపడుతుంది

ముఖ్యమైన తేదీల వివరాలు : ఆసక్తి , అర్హతలు ఉన్న అభ్యర్థులు 20 మే 2023 తారీకు లోపు 9030199000 అనే నంబర్ కు కాల్ చేసి వివరాలు తెలుసుకోగలరు

Official Website Details Click Here

మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండివాట్సాప్ గ్రూప్ లింక్
బిజినెస్ ఐడియాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండిబిజినెస్ ఐడియా గ్రూప్ లింక్
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవండిటెలిగ్రామ్ గ్రూప్ లింక్
Share this Content

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!