ఆదివారం సెలవు ఎందుకు ఇస్తారు అని ఎప్పుడైనా ఆలోచించారా

ఆదివారం సెలవు ఎందుకు ఇస్తారు అని ఎప్పుడైనా ఆలోచించారా ఒక పబ్లిక్ హాలిడే ఇవ్వడానికి ఎందుకు ఎంచుకున్నారు అయితే ఆదివారం మాత్రమే సెలవు ఇవ్వడానికి మత పరమైన కారణాలు కూడా ఉన్నాయి బైబిల్ లో ఆదివారం ప్రత్యేక స్థానం ఉంది శుక్రవారం రోజు చనిపోయిన ఏసుక్రీస్తు తర్వాత మూడవ రోజు ఆదివారం అయిన ఈస్టర్ సండే రోజు తిరిగి బ్రతికాడు అని క్రైస్తవులు విశ్వసిస్తారు

దాంతో ప్రతి ఆదివారం చర్చిలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు అందుకే క్రైస్తవ దేశాలలో ఆదివారం సెలవు ఇస్తారు. మరి మన హిందూ దేశమైన భారతదేశంలో సెలవుగా ఎందుకు ఎంచుకున్నారు అంటే దానికి ఒక కారణం ఉంది.

Telegram Group Join Now
WhatsApp Group Join Now
WhatsApp Channel Subscribe Now

బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పాలించే టప్పుడు వివిధ రకాల పనులకు కూలీలు గా భారతీయులను నియమించుకున్నారు ఎంతో కొంత డబ్బులు వస్తాయి కాబట్టి వారంలో ఏడు రోజులు కష్టపడి పని చేసే వాళ్ళు

అయితే తమ వ్యక్తిగత పనుల కోసం కనీసం వారంలో ఒక రోజు సెలవు ఇవ్వాలని అప్పటి అభ్యుదయవాది narayan meghaji lokhande 1881 లో బ్రిటిష్ ప్రభుత్వం పై పోరాటానికి దిగారు

ఈ ఉద్యమం ఎనిమిదేళ్ల పాటు సాగింది చివరికి 1889లో బ్రిటిష్ ప్రభుత్వం దిగి వచ్చి ఆదివారం సెలవు రోజుగా ప్రకటించారు

ఇక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ ఆదివారాన్ని వారంలో చివరి రోజు గా పరిగణించి ఆ రోజున సెలవు ప్రకటించింది 1986లో అధికారికంగా ధృవీకరించబడింది అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆదివారం అంటే చివరి రోజు కాబట్టి సెలవు గా కొనసాగుతూ వస్తోంది

మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండివాట్సాప్ గ్రూప్ లింక్
బిజినెస్ ఐడియాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండిబిజినెస్ ఐడియా గ్రూప్ లింక్
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవండిటెలిగ్రామ్ గ్రూప్ లింక్
Share this Content

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!