Self Employment

Highly profitable business idea | అదిరే బిజినెస్ ఐడియా.. రోజుకు రూ.5 వేల వరకు సంపాదించండి! తక్కువ పెట్టుబడి – ఎక్కువ లాభం!

మనలో ప్రతి ఒక్కరికీ సొంతంగా బిజినెస్ చేయాలనే ఆసక్తి ఉంటుంది. అయితే.. కొంత మంది ఆ దిశగా నడుస్తూ.. నచ్చిన వ్యాపారాన్ని ప్రారంభించి ఆకర్షణీయ రాబడి పొందుతూ ఉంటారు. మరికొందరు మాత్రం వెనకడుగు వేస్తూ.. చూద్దాంలే అన్నట్లుగా కాలం వెళ్లదీస్తుంటారు. అలాంటి వారు ముఖ్యంగా తెలుసుకోవలసిన విషయం ఏంటి అంటే పోయిన కాలం, గడిచిన సమయం తితిగిరావనే విషయాన్నే గమనించాలి.అయితే ఇప్పుడు మనం తక్కువ పెట్టుబడితోనే అందుబాటులో ఉన్న ఒక బిజినెస్ ఐడియా గురించి తెలుసుకుందాం. అదే ఎల్ఈడీ బల్బుల తయారీ బిజినెస్. 

LED అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్ అని అందరికి  తెలిసిందే. సాధారణ సీఎఫ్ఎల్ బల్బు జీవితకాలం 8000 గంటలుకాగా, ఎల్ఈడీ బల్బు మాత్రం 50,000 గంటలు లేదా అంతకంటే ఎక్కువ కాలమే పనిచేస్తుంది. ఇంకా  ఈ బల్బుల  ప్రత్యేకత ఏంటంటే ఎల్‌ఈడీ బల్బులను రీసైకిల్ కూడా చేయవచ్చు. CFL బల్బుల మాదిరిగా ఎల్ఈడీలో పాదరసం  ఉండదు. సీసం, నికెల్ వంటి పదార్థాలతో తయారవుతుంది.

 రోజు రోజుకి  ఎల్ఈడీ బల్బులకు ఆదరణ పెరుగుతూనే ఉంది. గ్రామాల్లో, పట్టణాల్లో వీటిని కొనే వారు ఎక్కువగానే ఉన్నారు.ఈ బల్బులు వచ్చిన తర్వాత కరెంటు బిల్లు ఆదా చేసుకోవచ్చు. అలాగే లైటింగ్ కూడా ఎక్కువగా వస్తుంది ఎల్ఈడీ బల్బ్ మన్నికైనది, చాలా కాలం పాటు ఉంటుంది. అలాగే ఎల్ఈడీ బల్బులను ప్లాస్టిక్‌తో తయారు చేయడం వల్ల వీటి మన్నిక కూడా ఎక్కువ రోజులు ఉంటుంది. అదే గ్లాస్ బల్బులు అయితే సులభంగా పగిలిపోవడానికి అవకాశాలు ఎక్కువ.

 మీరు చాలా తక్కువ పెట్టుబడితో LED బల్బుల వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. అలాగే కావాల్సిన స్థలం లేకపోతే ఇంట్లో కూడా వ్యాపారాన్ని స్టార్ట్ చేయొచ్చు. 

మీకు కంపెనీవారు ఎల్ ఈడీ బల్బుల తయారీకి అవసరమైన పంచింగ్ మెషిన్, సోల్డరింగ్ మెషిన్, ఐరన్, స్టాండ్స్, LED Chips, Capacitors & Transistors, Plastic body ,Connecting wires ,Heat sink device మరియు High speed LED mounting machine & Packing materials తో సహా అందిస్తారు. అలాగే మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి అవసరమైన Company registration ,GST Certificate , Pollution certificate , MSME registration ,Trade License certificate మొదలైన అన్ని రకాల పర్మిషన్లు ఇప్పించడం జరుగుతుంది. 

ఈ బిజినెస్ లో లాభాల విషయానికి వస్తే ఇ మధ్యకాలంలో ఎల్‌ఈడీ బల్బుల వినియోగం బాగా పెరిగింది మార్కెట్ లో వీటికి డిమాండ్ ఉంది.  ఒక ఎల్ ఈడీ బల్బ్ తయారీకి రా మెటీరియల్, తయారీ ఖర్చు అన్ని కలిపి 30 రూపాయలు అవుతుంది. మీరు మార్కెట్‌లో ఈ బల్బులను రూ.80 నుంచి రూ.100 రేటుతో విక్రయించొచ్చు. అంటే ఒక బల్బుపై  రెండింతల  లాభం.  ఒక మనిషి ఒక రోజుకు 50 నుండి 60 బల్బులను తయారు చేసినా, అన్ని ఖర్చులు పోను  మీ జేబులో నేరుగా రూ. 5000 ఆదాయం వస్తుంది. 

మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండివాట్సాప్ గ్రూప్ లింక్
బిజినెస్ ఐడియాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండిబిజినెస్ ఐడియా గ్రూప్ లింక్
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవండిటెలిగ్రామ్ గ్రూప్ లింక్

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!