మొత్తం ఖాళీల సంఖ్య: 1832
డివిజన్/యూనిట్లు: దానాపూర్ డివిజన్, ధన్‌బాద్ డివిజన్, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ డివిజన్, సోన్పూర్ డివిజన్, సమస్తిపూర్ డివిజన్, ప్లాంట్ డిపో/ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, క్యారేజ్ రిపేర్ వర్క్‌షాప్ (హర్నౌట్), మెకానికల్ వర్క్‌షాప్ (సమస్తిపూర్).
ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, మెకానిక్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, వైర్‌మ్యాన్, ఎలక్ట్రిషియన్, ఎంఎంటీఎం, టర్నర్, రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ మెకానిక్, ఫోర్జర్ అండ్ హీట్ ట్రీటర్, కార్పెంటర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, బ్లాక్‌స్మిత్, ల్యాబొరేటరీ అసిస్టెంట్. అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.01.2023 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి..
ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 09.12.2023
వెబ్సైట్: https://www.rrcecr.gov.in/
చదవండి: Railway Jobs: 374 అప్రెంటిస్‌లు.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
అర్హత 10వ
చివరి తేదీ అనుభవం డిసెంబర్ 09,2023