నెల్లూరులోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ జిల్లా కార్యాలయం కాంట్రాక్ట్ ప్రాతిపదికన సిబ్బంది నియామఠానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
* అకౌంటెంట్ గ్రేడ్ III. 02
* డేటా ఎంట్రీ ఆపరేటర్: (2)
అర్హత: డిగ్రీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, ఎంచాం. వయసు: 35 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు: ఆన్లైన్ దరఖాస్తులను ‘జిల్లా పౌర సరఫరాల మేనేజర్ కార్యాలయం, ఏపీ ఎస్సీఎస్సీఎల్, వేదాయపాళెం, నెల్లూరు’ చిరునామాకు పంపాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 30-11-2029. వెబ్సైట్: