ఏలూరులో పారామెడికల్ పోస్టులు ఏలూరులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రభుత్వ వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాలలో ఒప్పంద ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఉద్యోగ ప్రకటన వెలువడింది.

Images

* ఆఫీస్ సబార్డినేట్స్, ఈఎంటీ, కంప్యూటర్ ప్రోగ్రామర్, జనరల్ డ్యూటీ అటెండెంట్, ఫార్మసిస్ట్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్ తదితరాల

అర్హతః పోస్టును అనుసరించి ఎస్ఎస్సీ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ,

Telegram Group Join Now
WhatsApp Group Join Now
WhatsApp Channel Subscribe Now

వయసు: 42 సంవత్సరాలు మించకూడదు.

ఎంపిక: విద్యార్హత మార్కులు, అనుభవం, రిజర్వేషన్ ఆధారంగా దరఖాస్తు: ఆన్లైన్ దరఖాస్తులను ‘ప్రిన్సిపల్ కార్యాలయం, ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి కార్యాలయం, ఏలూరు’ చిరునామాకు పంపించాలి.

దరఖాస్తుకు చివరి తేది: 11-12-2023.

వెబ్సైట్: https://cluru.ap.gov.in/notice_category/

recruitment

Share this Content

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!