Apprentice vacancies in NEEPCO, Shillong

Images

నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NEEPCO), షిల్లాంగ్. మొఘాలయ కింది అప్రెంటిస్ ఖాళీల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

పోస్టుల సంఖ్య: 75.

Telegram Group Join Now
WhatsApp Group Join Now
WhatsApp Channel Subscribe Now

విభాగాలు: ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఐటీ. -మీ NEEPCO అర్హత: SSC, ITI, డిప్లొమా, B.Tech, B.A., B.Sc., B.Com. సంబంధిత విభాగంలో.

స్టైపెండ్: గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ రూ.18,000, టెక్నీషియన్/ గ్రాడ్యుయేట్(జనరల్ స్ట్రీమ్)

అప్రెంటీస్ రూ.15,000, ట్రేడ్ అప్రెంటీస్ నెలకు రూ.14877. ఎంపిక ప్రక్రియ: ఐటీ/డిప్లొమా/డిగ్రీ కోర్సుల్లో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్.

Share this Content

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!