న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వం, హోమ్ మంత్రిత్వశాఖకు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

Jobs

పోస్టు: అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-2/ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు: 995(యూ ఆర్- 377, ఈడబ్ల్యూఎస్-129, ఓబీసీ – 222, ఎస్సీ-131, ఎస్టీ-133) అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్.

వయోపరిమితి: 2023 డిసెంబరు 15 నాటికి 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి.

Telegram Group Join Now
WhatsApp Group Join Now
WhatsApp Channel Subscribe Now

పే స్కేల్: నెలకు రూ.44,900 – రూ.1,42,400

ఎంపిక ప్రక్రియ: టైర్-1 రాత పరీక్ష, టైర్-2 పరీక్ష, టైర్ -3/ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం:

టైర్-3/ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహ

బూబ్నగర్, వరంగల్

టైర్ : రాత పరీక్ష ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఆఫీసర్లు

ఆబ్జెక్టివ్, టైర్-2

పరీక్ష డిస్క్రిప్

విధానంలో ఉంటుంది. టైర్-1 పరీక్షలో కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్, న్యూమరికల్ ఆప్టిట్యూట్, రీజనింగ్/లాజికల్ ఆప్టిట్యూట్, ఇంగ్లిష్ అంశాల్లో ప్రశ్నలు ఇస్తారు. 100 ప్రశ్నలకు 100 మార్కులే కేటాయించారు. పరీక్ష వ్యవధి ఒక గంట. 100 మార్కులతో

దరఖాస్తు రుసుము: రూ.550

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబరు 15

దరఖాస్తు రుసుము చెల్లింపునకు చివరి తేదీ: డిసెంబరు 19

వెబ్సైట్: mha.gov.in/en

Share this Content

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!