వైజాగ్ హిందుస్థాన్ షిప్ర్డ్లో మేనేజర్లు

Jo

..విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్యార్డు లిమి టెడ్.. శాశ్వత/కాంట్రాక్ట్/కాంట్రాక్ట్ అండ్ పార్ట్ టైమ్ బేసిస్పై కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 99

Telegram Group Join Now
WhatsApp Group Join Now
WhatsApp Channel Subscribe Now

1. మేనేజర్(ఇ3) -2. డిప్యూటీ మేనేజర్(ఫైనాన్స్) 3. చీఫ్ ప్రాజెక్ట్ సూపరింటెండెంట్ (టెక్నికల్) -4. ప్రాజెక్ట్ సూపరింటెండెంట్ (టెక్నికల్) 5. డిప్యూటీ ప్రాజెక్ట్ టెక్నికల్)

6. మెడికల్ ఆఫీసర్. 7. అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీ సర్(డిజైన్), 8. సీనియర్ అడ్వైజర్ (సజ్మె

రైన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్) 3. సీనియర్ కన్సల్టెంట్(లీగల్).

అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఎంపిక విధానం: రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ – కన్సల్టెంట్ పోస్టులకు: డిసెంబరు 24 -ఎఫ్సీ పోస్టులకు: జనవరి 5 – పర్మినెంట్ పోస్టులకు: జనవరి 15 వెబ్సైట్:

https://www.hslvizag.in/index.aspx
Share this Content

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!