మొత్తం ఖాళీలు: 35
విభాగాలు: ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, కార్పెంటర్, ప్లంబర్, ఇన్ స్ట్రుమెంట్ మెకానిక్, రెఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్, – టర్నర్, వెల్డర్, మెషినిస్ట్ తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఆన్లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 10
వెబ్సైట్: https://www.csmcri.res.in/