Private Jobs Telangana Jobs

తెలంగాణ లో అంగన్వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా కాంట్రాక్ట్ పద్ధతిలో మహబూబ్ నగర్ జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలలో పనిచేయడానికి పాడేరు, రంపచోడవరం, చింతూరు, డివిజన్ పరిధిలో ఖాళీగా ఉన్న 49 అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన మహిళ అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు 2024 జనవరి 26 నుంచి 10 ఫిబ్రవరి 2024 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆసక్తి కలిగిన మహిళ అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

మరిన్ని అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవండి

👉ఉద్యోగం పేరు: అంగన్వాడీ కార్యకర్తలు అంగన్వాడీ ఆయాలు మరియు మినీ అంగన్వాడీ కార్యకర్తలు

👉మొత్తం ఉద్యోగాల సంఖ్య : 49 పోస్టులు

👉పని చేయవలసిన ప్రదేశం: పాడేరు ,రంపచోడవరం ,చింతూరు డివిజన్ పరిధిలోని వివిధ అంగన్వాడీ కేంద్రాలలో పని చేయవలసి ఉంటుంది.

👉విద్యార్హత: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే మహిళా అభ్యర్థులు తప్పనిసరిగా పదవ తరగతి పాసై ఉండాలి దాంతోపాటు స్థానికంగా నివాసం వుండే వివాహిత అభ్యర్థులకు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

👉 వయస్సు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే మహిళా అభ్యర్థులకు వయసు పరిమితి రెండువేల 23 జూలై నాటికి 21 సంవత్సరాలు నిండి ఉండి 35 సంవత్సరాలలోపు వయస్సు కలిగి ఉండాలి ఈ ఉద్యోగాలకు సంబంధించి 21 సంవత్సరాల లోపు అభ్యర్థులు లభించని పక్షంలో 18 ఏళ్లు పూర్తయిన అభ్యర్థుల నుంచి కూడా దరఖాస్తులు స్వీకరిస్తారు. ఎస్టీ, ఎస్సీ లకి అభ్యర్థులకు వారికి కేటాయించిన కేంద్రాలకి ఈ నిబంధనలు వర్తిస్తాయి.

👉దరఖాస్తు ఫీజు ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు చేసుకుని మహిళా అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

👉దరఖాస్తు విధానం ఆసక్తి మరియు అర్హత కలిగిన స్థానిక మహిళా అభ్యర్థులు పాడేరు రంపచోడవరం చింతూరు డివిజన్ పరిధిలో స్థానికంగా ఉన్న ఐసిడిఎస్ కార్యాలయం లో సంప్రదించి తమ దరఖాస్తులను అందజేయవచ్చు

👉చివరి తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే మహిళా అభ్యర్థులందరూ 26 జనవరి 2024 నుంచి 10 ఫిబ్రవరి 2024 సాయంత్రం 5 గంటల లోపు పాడేరు రంపచోడవరం చింతూరు డివిజన్ పరిధిలో గల ఐసిడిఎస్ కార్యాలయంలో తమ దరఖాస్తులను అందజేయాలి

👉 Notification

మరిన్ని అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవండి

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!